ఆపిల్‌ని ఢీ కొట్టే మొనగాడెవరు..?

Written By:

2015 సంవత్సరంలో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్లలో ఆపిల్ అగ్రస్థానంలో నిలిచింది. టెక్నాలజీ రంగంలో ఆపిల్ ని కొట్టే మొనగాడు ఇంకా రాలేదని పోర్బ్ప్ రిపోర్ట్ లో బట్టబయలయింది. ఎన్ని కంపెనీలు వచ్చినా కాని ఆపిల్ కున్న బ్రాండ్ ముందు దానితో పోటీకి రాలేకున్నాయి. మైక్రోసాఫ్ట్ మాత్రమే ఆపిల్ కు కొంచెం గట్టిగా పోటీనిస్తోంది. అలాగే స్మార్ట్ పోన్ల రంగంలో ఆపిల్ తరువాత శ్యాం సంగ్ ను డీ కొట్టే కంపెనీ దరిదాపుల్లో కూడా ఏదీ లేదు. ఈ సంధర్భంగా ఫోర్భ్స్ జాబితాలో సత్తా చాటిన కంపెనీల ర్యాంకులపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: ఈ-మెయిల్‌తో పర్యావరణానికి పెను ముప్పు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాపిల్ కంపెనీ

యాపిల్ కంపెనీ

గ్లోబల్ 2000 ర్యాంక్ :12

శ్యాం సంగ్

శ్యాం సంగ్

గ్లోబల్ 2000 ర్యాంక్ 18

మైక్రోసాప్ట్

మైక్రోసాప్ట్

గ్లోబల్ 2000 ర్యాంక్ : 25

గూగుల్

గూగుల్

గ్లోబల్ 2000 ర్యాంక్ : 39

ఐబీఎమ్

ఐబీఎమ్

గ్లోబల్ 2000 ర్యాంక్ :44

ఇంటెల్

ఇంటెల్

గ్లోబల్ 2000 ర్యాంక్ : 67

సిస్కో

సిస్కో

గ్లోబల్ 2000 ర్యాంక్ : 76

ఒరాకిల్

ఒరాకిల్

గ్లోబల్ 2000 ర్యాంక్ : 88

హెచ్ పి

హెచ్ పి

గ్లోబల్ 2000 ర్యాంక్ : 96

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Here Write Apple And Microsoft Head The World's Most Valuable Brands 2015
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting