యాపిల్ క్యాంపస్‌లు (వరల్డ్ వైడ్)

Posted By: Super
  X

  యాపిల్ అమెరికాలోని ఒక కంప్యూటర్ కంపెని. కంప్యూటర్ పరికరాలు, వాటికి సాఫ్ట్ వేర్, సెల్ ఫోన్లు ఇంకా మ్యూజిక్ ప్లేయర్లను తయారు చేస్తుంది. కంప్యూటింగ్ ఇంకా మొబైల్ టెక్నాలజీ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్న యాపిల్ కొత్త తరం ఆవిష్కరణలతో దూసుకుపోతుంది. స్టీవ్ జాబ్స్ వంటి దిగ్గజాలు ఈ సంస్థను  ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు.

  టెక్నాలజీ నగరాలు (టాప్-10)

  ప్రపంచానికి యాపిల్ కంప్యూటింగ్ ఉత్పత్తులను పరిచయం చేసిన బడె స్టీఫెన్ పాల్ జాబ్స్ (స్టీవ్ జామ్స్)  అపిల్ ఇన్‌కార్పోరేషన్‌ను నెలకొల్పడానికి ముందు పిక్సర్ యానిమేషన్ స్టూడియోసల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ది వాల్ట్ డిస్నీ కంపెనీ డైరెక్టర్స్ బోర్డులో కూడా ఉన్నారు. 1976లో స్టీవ్ వోజ్‌నైక్ భాగస్వామ్యంతో ఆపిల్ కంపెనీని స్థాపించాడు. మొదట ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు మాత్రమే తయారు చేయాలనుకున్నా, చివరకు పూర్తి కంప్యూటర్లు తయారు చేయగలిగారు. మొట్టమొదటి కంప్యూటర్‌ను 666.66 డాలర్లకు అమ్మారు.

  సాఫ్ట్‌వేర్ కంపెనీలు (టాప్-25)

  అప్పటినుండి ఆపిల్ కంపెనీ కంప్యూటర్ రంగంలో కీలకస్థానాన్ని ఆక్రమించింది. 1980లో IPO వలన జాబ్స్ కోటీశ్వరుడయ్యాడు. 1984లో ప్రవేశపెట్టబడిన మ్యాకింటోష్ మరొక అత్యద్భుత మైలురాయిగా నిలిచిపోయింది. కంప్యూటర్లు మాత్రమే కాకుండా పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్ అయిన ఐపాడ్‌ను ఆవిష్కరించి ఆపిల్‌ను ఎవరూ అందుకోలేని స్థానానికి తీసుకెళ్ళిన ఘనత స్టీవ్ జాబ్స్‌కు దక్కుతుంది. నేటి ఫోటో శీర్షిక లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాపిల్ కార్యాలయాలు ఫోటోలను  మీ ముందుంచుతున్నాం...

  సాఫ్ట్‌వేర్ కుబేరులు (వరల్డ్ వైడ్)

   

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  02-copy

  02-copy

  03-copy

  03-copy

  05-copy

  05-copy

  08-copy

  08-copy

  09-copy

  09-copy

  14-copy

  14-copy

  15-copy

  15-copy

  17-copy

  17-copy

  21-copy

  21-copy

  23-copy

  23-copy

  24-copy

  24-copy

  25-copy

  25-copy

  26-copy

  26-copy

  27-copy

  27-copy

  29-copy

  29-copy

  30-copy

  30-copy

  32-copy

  32-copy

  35-copy

  35-copy

  41-copy

  41-copy

  41-copy_0

  41-copy_0

  44-copy

  44-copy

  A111104 - PD Permit Final Set.pdf

  A111104 - PD Permit Final Set.pdf

  A111104 - PD Permit Final Set.pdf

  A111104 - PD Permit Final Set.pdf

  A111104 - PD Permit Final Set.pdf

  A111104 - PD Permit Final Set.pdf

  A111104 - PD Permit Final Set.pdf

  A111104 - PD Permit Final Set.pdf

  A111104 - PD Permit Final Set.pdf

  A111104 - PD Permit Final Set.pdf

  A111104 - PD Permit Final Set.pdf

  A111104 - PD Permit Final Set.pdf
  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  Opinion Poll

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more