యాపిల్ సీఈఓ జీతమెంతో తెలుసా..?

By Sivanjaneyulu
|

యాపిల్ సంస్థకు సీఈఓగా వ్యవహరిస్తోన్న టిమ్ కుక్‌కు 2015కుగాను వార్షిక వేతకం క్రింద 10.3 మిలియన్ డాలర్ల (ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ విలువ దాదాపుగా 69 కోట్లు)ను చెల్లించినట్లు యాపిల్ వెల్లడించింది. 2014లో ఆయన వార్షిక వేతనం 9.3 మిలియన్ డాలర్లుగా ఉంది. 2015లో యాపిల్ అమ్మకాలతో పాటు లాభాలు కూడా పెరగటంతో సీఈఓ టిమ్ కుక్ వేతనం కూడా పెరిగింది. కుక్‌కు చెల్లించిన మొత్తం 10.3 మిలియన్ డాలర్లలో 2 మిలియన్ డాలర్లు మూల వేతనంగాను, మిగిలిన మొత్తాన్ని నాన్ ఈక్విటీ ప్రోత్సాహక ప్రణాళికా పరిహారం క్రింద యాపిల్ చెల్లించింది.

 
 యాపిల్ సీఈఓ జీతమెంతో తెలుసా..?

లెనోవో కే4 నోట్ ఎందుకంత బెస్ట్..?

సీఈఓ టిమ్ కుక్‌తో పోలిస్తే కంపెనీలోని ఇతర ఎగ్జిక్యూటివ్‌ల జీతాలు అధికంగా ఉండటం గమనార్హం. 2015కుగాను యాపిల్ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ లుకా మేస్ట్రీ వేతనం క్రింద 25 మిలియన్ డాలర్ల (ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ విలువ దాదాపుగా రూ.167కోట్లు)ను అందుకున్నారు. ఇతర ఎగ్జిక్యూటివ్‌‌లు కూడా ఇంతే మొత్తంలో అందుకోవటం విశేషం. కుక్ నేతృత్వంలోని యాపిల్ కంపెనీ 2015లో లాభాల బాటలో నడిచినప్పటికి 2008 తరువాత 2015లో యాపిల్ షేర్లు తొలిసారిగా పతనయమ్యాయి. ఏదేమైనప్పటికి ఐఫోన్ అమ్మకాలు పెరగటమనేది యాపిల్ కలిసొచ్చే అంశం.

యాపిల్ ఐఫోన్‌లోని 10 ప్రత్యేకతలు

యాపిల్ ఐఫోన్‌లోని 10 ప్రత్యేకతలు

టెక్స్టింగ్ లేదా ఎడిటింగ్ చేస్తున్న సమయంలో ఏవైనా తప్పులు దొర్లినట్లయితే ఫోన్‌ను ఒక్క సారి షేక్ చేయండి. అండూ ఆప్షన్ మీ స్ర్కీన్ పై ప్రత్యేక్షమవుతుంది.

యాపిల్ ఐఫోన్‌లోని 10 ప్రత్యేకతలు

యాపిల్ ఐఫోన్‌లోని 10 ప్రత్యేకతలు

మీ ఐఫోన్ వేగంగా చార్జ్ అవ్వాలంటే ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉంచి ఫోన్‌ను చార్జ్ చేయండి.

యాపిల్ ఐఫోన్‌లోని 10 ప్రత్యేకతలు

యాపిల్ ఐఫోన్‌లోని 10 ప్రత్యేకతలు

‘రీడ్ మై ఈమెయిల్' అనే మ్యాజిక్ పదాలను మీ ఐఫోన్‌లోని సిరి యాప్‌కు చెప్పండి. అంతే, మీ అన్ని మెయిల్స్‌ను సిరి బెగ్గరగా చదివి వినిపిస్తుంది.

యాపిల్ ఐఫోన్‌లోని 10 ప్రత్యేకతలు
 

యాపిల్ ఐఫోన్‌లోని 10 ప్రత్యేకతలు

ఐఫోన్‌లో మీ మీదగా ఏఏ విమానాలు ప్రయాణిస్తున్నాయో తెలుసుకునే అవకాశముంది.

యాపిల్ ఐఫోన్‌లోని 10 ప్రత్యేకతలు

యాపిల్ ఐఫోన్‌లోని 10 ప్రత్యేకతలు

పదాలను ఏలా సంభోదించాలో యాపిల్ వాయిస్ అసిస్టెంట్ యాప్  సిరికి నేర్పించవచ్చు.

యాపిల్ ఐఫోన్‌లోని 10 ప్రత్యేకతలు

యాపిల్ ఐఫోన్‌లోని 10 ప్రత్యేకతలు

టైమర్ ఆప్షన్ ద్వారా మీ ఐఫోన్‌లోని మ్యూజిక్‌ను ఆటోమెటిక్‌గా ఆఫ్ చేసుకోవచ్చు.

యాపిల్ ఐఫోన్‌లోని 10 ప్రత్యేకతలు

యాపిల్ ఐఫోన్‌లోని 10 ప్రత్యేకతలు

మీ యాపిల్ ఐఫోన్‌లో వీడియోలను కావల్సినంత వేగంతో చూడొచ్చు..

యాపిల్ ఐఫోన్‌లోని 10 ప్రత్యేకతలు

యాపిల్ ఐఫోన్‌లోని 10 ప్రత్యేకతలు

ఫోన్ వాల్యుమ్ బటన్ల సహాయంతో ఫోటోలను తీసుకోవచ్చు.

యాపిల్ ఐఫోన్‌లోని 10 ప్రత్యేకతలు

యాపిల్ ఐఫోన్‌లోని 10 ప్రత్యేకతలు

ఐఫోన్‌లో ఒకే సారి రెండు ఫోటోలను తీుసుకోవచ్చు. స్పేస్ బార్‌ను డబల్ ట్యాప్ చేయటం ద్వారా కొత్త వాక్యాన్ని ప్రారంభించవచ్చు.

యాపిల్ ఐఫోన్‌లోని 10 ప్రత్యేకతలు

యాపిల్ ఐఫోన్‌లోని 10 ప్రత్యేకతలు

యాపిల్ ఐఫోన్‌లో క్యాలెండర్‌ను మరింత వివరణాత్మకంగా చూడొచ్చు. మీ యాపిల్ ఐఫోన్‌లో కస్టమ్ కీబోర్డ్ షార్ట్‌కట్‌లను సెట్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Apple CEO Tim Cook’s Compensation in 2015 is $10.3 Million. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X