భారత్‌లో యాపిల్ రికార్డ్ అమ్మకాలు....

Posted By:

యూఎస్ టెక్ దిగ్గజం యూపిల్ ఇంక్ మార్చి 31, 2015తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికిగాను భారత్‌లో 1 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అర్జించినట్లు ఓ నివేదిక పేర్కొంది. అయితే ఈ గణాంకాలను యాపిల్ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

భారత్‌లో యాపిల్ రికార్డ్ అమ్మకాలు....

2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను భారత్‌లో యాపిల్, 1.3మిలియన్ ఐఫోన్‌లను విక్రయించినట్లు సైబర్ మీడియా రెసెర్చ్ వెల్లడించింది. యాపిల్ తన ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లను భారత్‌లో గతేడాది అక్టోబర్‌లో విడుదల చేసింది.

భారత్‌లో యాపిల్ రికార్డ్ అమ్మకాలు....

మార్కెట్లో 4.7 అంగుళాల స్ర్కీన్ పరిమాణంతో లభ్యమవుతోన్న ఐఫోన్6.. 16జీబి వేరియంట్ ధర రూ.53,500, 64జీబి వేరియంట్ ధర రూ.62,500, 128జీబి వేరియంట్ ధర రూ.71,500. 5.5 అంగుళాల స్ర్కీన్ పరిమాణంతో లభ్యమవుతోన్న ఐఫోన్ 6 ప్లస్ 16జీబి వేరియంట్ ధర రూ.62,500, 64జీబి వేరియంట్ ధర రూ.71,500, 128జీబి వేరియంట్ ధర రూ.80,500.

ఇంకా చదవండి: స్పై కెమెరాలు.. ఎక్కడ పడితే అక్కడ!!

English summary
Apple Inc earns USD 1 billion revenue in India, sells 'record' 1.3 million phones. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot