స్పై కెమెరాలు.. ఎక్కడ పడితే అక్కడ!!
దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న అనే స్కామ్ లను వెలికితీయటంలో స్పై కెమెరా టెక్నాలజీ కెమెరాలు అత్యంత కీలకంగా దోహదపడింది. శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం విస్తృతంగా వాడుకలోకి వచ్చిన క్రమంలో స్పై గాడ్జెట్ లకు డిమాండ్ పెరిగింది. అత్యంత అధునాతన టెక్నాలజీతో రూపొందించబడిన ఈ కెమెరాల సాయంతో అనేక నేరాలను, అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకోడానికి, అదుపు చేయడానికి ఉపయోగపడుతున్నాయి. నేటి ప్రత్యేక ఫోటో శీర్షికలో భాగంగా వివిధ మోడళ్లలో రూపుదిద్దుకున్న స్పై కెమెరాలను మీ ముందుంచుతున్నాం...
ఇంకా చదవండి: పేదల బతుకుల్లో వెలుగులు నింపుతోన్న 10 గాడ్జెట్‌లు

విభిన్నమైన స్పై కెమెరా గాడ్జెట్‌లు
Belt Buckle Spy Camera

విభిన్నమైన స్పై కెమెరా గాడ్జెట్‌లు
Necktie Hidden Video Camera (నెక్‌టై హిడెన్ వీడియో కెమెరా)

విభిన్నమైన స్పై కెమెరా గాడ్జెట్‌లు
Coca-Cola Hidden Camera (కోకా కోలా హిడెన్ కెమెరా)

విభిన్నమైన స్పై కెమెరా గాడ్జెట్‌లు
Smoke Alarm Camera (స్మోక్ అలారమ్ కెమెరా)

విభిన్నమైన స్పై కెమెరా గాడ్జెట్‌లు
Hidden Camera Spectacles (హిడెన్ కెమెరా స్పెక్టాకిల్స్)

విభిన్నమైన స్పై కెమెరా గాడ్జెట్‌లు
టెడ్డీ స్పై కెమెరా

విభిన్నమైన స్పై కెమెరా గాడ్జెట్‌లు
Spy Camera Pen (స్పై కెమెరా పెన్)

విభిన్నమైన స్పై కెమెరా గాడ్జెట్‌లు
Lighter Spy Camera (లైటర్ స్పై కెమెరా)

విభిన్నమైన స్పై కెమెరా గాడ్జెట్‌లు
Spy Cap Camera (స్పై క్యాప్ కెమెరా)

విభిన్నమైన స్పై కెమెరా గాడ్జెట్‌లు
Chewing gum Spy Camera


Click it and Unblock the Notifications








