విప్లవాత్మక మార్పులతో ‘ఐఫోన్ 7’

Posted By:

యాపిల్ కంపెనీ నుంచి ఇటీవల మార్కెట్లో విడుదలైన ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్ ఫోన్‌లు అన్ని చోట్లా పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది విడుదల కాబోయే ఐఫోన్ 7కు సంబంధించి మార్కెట్ వర్గాల్లో ఇప్పటి నుంచే అసక్తికర చర్చలు కొనసాగుతున్నాయి. ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్ లకు సక్సెసర్ వర్షన్ గా రాబోతున్న ఐఫోన్ 7 శక్తివంతమైన స్పెక్స్ తో మరింత విప్లవాత్మకంగా ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read More : దుమ్మురేపే స్పెక్స్‌తో OnePlus X

యాపిల్ నుంచి రాబోతోన్న ఈ భవిష్యత్ డివైస్‌కు సంబంధించి అనేక కాన్సెప్ట్ డిజైన్స్ ఇప్పటికే వెబ్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ప్రముఖ డిజైనర్ Hasan Kaymak సరికొత్త ఐఫోన్ కాన్సెప్ట్ వీడియోతో ముందుకొచ్చారు. ఐఫోన్ 7ను పూర్తిస్థాయి ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్‌ప్లేతో చూపిస్తున్న ఈ కాన్సెప్ట్ డివేస్ స్వరూపాన్నే మార్చేసింది. ఐఫోన్ 7కు సంబంధించి మార్కెట్లో వినిపిస్తోన్న పలు ఆసక్తికర విషయాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

విప్లవాత్మక మార్పులతో ‘ఐఫోన్ 7’

‘ఐఫోన్ 7' కాన్సెప్ట్ వీడియో

‘ఐఫోన్ 7’ రూమర్ స్పెక్స్

ఐఫోన్ 7 హోమ్ బటన్ లేకుంగా పూర్తిస్థాయి టచ్ ఇంటర్‌ఫేస్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశం.

‘ఐఫోన్ 7’ రూమర్ స్పెక్స్

ఐఫోన్ 7 పూర్తిస్థాయి వాటర్‌ప్రూఫ్‌తో లభ్యమయ్యే అవకాశం.

‘ఐఫోన్ 7’ రూమర్ స్పెక్స్

ఐఫోన్ 7 కర్వుడ్ డిజైన్‌తో లభ్యమయ్యే అవకాశం.

‘ఐఫోన్ 7’ రూమర్ స్పెక్స్

‘ఐఫోన్ 7'  వైర్‌లెస్ చార్జింగ్‌ను సపోర్ట్ చేసే అవకాశం

‘ఐఫోన్ 7’ రూమర్ స్పెక్స్

ఐఫోన్‌లో శక్తివంతమైన ఇంటెల్ చిప్‌సెట్‌ను పొందుపరిచే అవకాశం

‘ఐఫోన్ 7’ రూమర్ స్పెక్స్

‘ఐఫోన్ 7’ ఓఎల్ఈడి డిస్‌ప్లే పై స్పందించే అవకాశం

ఐఫోన్ 7కు సంబంధించి మరిన్ని కాన్సెప్ట్ ఫోటోలు

English summary
Apple iPhone 7 Concept: Edge-To-Edge Display, Intel Inside and More. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot