రికార్డులు ఖాయం!

Posted By:

టెక్నాలజీ దిగ్గజం యాపిల్ కొద్ది నెలల క్రితం మార్కెట్లో పరిచయం చేసిన ఐఫోన్ 6 అన్ని చోట్లా పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ ఫోన్ లు భారత్ సహా అన్ని ప్రముఖ మార్కెట్లలో యాపిల్ ఆశించిన స్థాయిలోనే అమ్ముడుపోతున్నాయి. ఈ క్రమంలో ఐఫోన్ 6కు సక్సెసర్ వర్షన్‌గా ఇదే ఏడాది మార్కెట్లోకి రాబోతున్న ఐఫోన్ 7కు సంబంధించి మార్కెట్ వర్గాల్లో ఇప్పటి నుంచే అసక్తికర చర్చలు కొనసాగుతున్నాయి. 

Read More: షాకింగ్ న్యూస్... ఫోన్‌తో బ్రెయిన్ క్యాన్సర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐఫోన్ 7 కొత్త కాన్సెప్ట్

ఐఫోన్ 7 కొత్త కాన్సెప్ట్

ఐఫోన్ 7 కొత్త కాన్సెప్ట్

ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్‌లతో పోలిస్తే ఐఫోన్ 7 భిన్నమైన లుక్‌ను కలిగి ఉంటుందట.

ఐఫోన్ 7 కొత్త కాన్సెప్ట్

ఐఫోన్ 7 కొత్త కాన్సెప్ట్

ఐఫోన్ 7 కొత్త కాన్సెప్ట్

ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ తరహాలోనే ఐఫోన్ 7 కూడా రెండు స్ర్కీన్ సైజులలో లభ్యమయ్యే అవకాశం ఉందట.

 

 

ఐఫోన్ 7 కొత్త కాన్సెప్ట్

ఐఫోన్ 7 కొత్త కాన్సెప్ట్

ఐఫోన్ 7 కొత్త కాన్సెప్ట్

తైవానీస్ పబ్లికేషన్ డిగీటైమ్స్ రిపోర్ట్ప్ స్రకారం యాపిల్ మూడు కొత్త ఐఫోన్ లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. వాటిలో 4.5 అంగుళాల మోడల్, 5.5 అంగుళాల మోడల్, 5 అంగుళాల ఫోన్ మోడల్స్ ఉన్నాయి.

 

 

ఐఫోన్ 7 కొత్త కాన్సెప్ట్

ఐఫోన్ 7 కొత్త కాన్సెప్ట్

ఐఫోన్ 7 కొత్త కాన్సెప్ట్

యాపిల్ పింక్ కలర్ ఐఫోన్ ఆప్షన్‌ను పరిశీలిస్తున్నట్లు ద వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.

ఐఫోన్ 7 కొత్త కాన్సెప్ట్

ఐఫోన్ 7 కొత్త కాన్సెప్ట్

ఐఫోన్ 7 కొత్త కాన్సెప్ట్

యపిల్ తరువాత వర్షన్ ఐఫోన్‌కు సంబంధించి కెమెరా వ్యవస్థ మరింత అడ్వాన్సుడ్ టెక్నాలజీతో రూపుదిద్దుకుంటోందట.

ఐఫోన్ 7 కొత్త కాన్సెప్ట్

ఐఫోన్ 7 కొత్త కాన్సెప్ట్

ఐఫోన్ 7 కొత్త కాన్సెప్ట్

కొత్త వర్షన్ ఐఫోన్ ద్వారా చిత్రీకరించబడిన ఫోటోలకు 3డీ ఎఫెక్ట్స్‌ను జత చేసుకోవచ్చట.

ఐఫోన్ 7 కొత్త కాన్సెప్ట్

ఐఫోన్ 7 కొత్త కాన్సెప్ట్

ఐఫోన్ 7 కొత్త కాన్సెప్ట్

యాపిల్ వాచ్ తరహాలోనే తరువాతి వర్షన్ ఐఫోన్ యాపిల్ సరికొత్త ఫోర్స్ టచ్ టెక్నాలజీతో రానుందట.

ఐఫోన్ 7 కొత్త కాన్సెప్ట్

ఐఫోన్ 7 కొత్త కాన్సెప్ట్

ఐఫోన్ 7 కొత్త కాన్సెప్ట్

తరువాతి వర్షన్ ఐఫోన్ మునుపెన్నడు లేని శక్తివంతమైన ప్రాసెసింగ్ వ్యవస్థను కలిగి ఉండే అవకాశం.

ఐఫోన్ 7 కొత్త కాన్సెప్ట్

ఐఫోన్ 7 కొత్త కాన్సెప్ట్

ఐఫోన్ 7 కొత్త కాన్సెప్ట్

యాపిల్ తరువాతి వర్షన్ ఐఫోన్ ఐఓఎస్ 9 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే అవకాశం.

ఐఫోన్ 7 కొత్త కాన్సెప్ట్

ఐఫోన్ 7 కొత్త కాన్సెప్ట్

ఐఫోన్ 7 కొత్త కాన్సెప్ట్

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయండి

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయండి

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయండి

https://www.facebook.com/GizBotTelugu

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Apple iPhone 7: Top 10 Concept Design With Curved Display. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot