యాపిల్ నుంచి చీప్ ఐఫోన్.?
క్యూపర్టినో టెక్ దిగ్గజం యాపిల్ నుంచి కొత్త ఐఫోన్ విడుదలవుతందంటే చాలు ఆ ఫోన్ మార్కెట్లో విడుదలయ్యేంత వరకు టెక్నాలజీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది.. అలాంటిది, యాపిల్ కంపెనీ ఓ చీప్ ఐఫోన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుందంటే మార్కెట్ సందడి ఏలా ఉంటుందో మీరే ఊహించుకోండి.
Read More: సవాల్ విసరుతోన్న స్వదేశీ
సెప్టంబర్ 9వ తేదీన నిర్వహించే ఓ ప్రత్యేక ఈవెంట్‌లో యాపిల్ తరువాతి వర్షన్ యాపిల్ టీవీతో పాటు తరువాతి వర్షన్ ఐఫోన్ 6 వేరియంట్స్‌ను ప్రపంచానికి పరిచయం చేయబోతోంది. ఇదే కార్యక్రమంలో యాపిల్ చీప్ వర్షన్ ఐఫోన్ 6సీని మార్కెట్లో విడుదల చేసే అవకాశముందని వెబ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ అంశం పై యాపిల్ ఇప్పటి వరకు అధికారికంగా స్పిందించ లేదు. చవక ధర యాపిల్ ఐఫోన్ ఏలా ఉండబోతోందన్న అంశం పై పలువురిలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకుంది.

యాపిల్ డ్రోన్ కాన్సెప్ట్
యాపిల్ కంపెనీ డ్రోన్‌లను అభివృద్థి చేస్తే అవి ఏలా ఉంటాయ్ అన్న దానిపై ప్రముఖ జర్మన్ డిజైన్ ఎరిక్ హ్యుస్‌మ్యాన్ యాపిల్ క్వాడ్‌కాప్టర్ పేరుతో స్లీక్ డ్రోన్ కాన్పెప్ట్‌ను వెలుగులోకి తీసుకువచ్చారు. బ్లాక్ అండ్ వైట్ డిజైనింగ్‌లో ఉర్రూతలూగిస్తోన్న యాపిల్ కాన్సెప్ట్ డ్రోన్‌లను మీరు ఓ లుక్కేయండి.

యాపిల్ డ్రోన్ కాన్సెప్ట్
యాపిల్ డ్రోన్ కాన్సెప్ట్

యాపిల్ డ్రోన్ కాన్సెప్ట్
యాపిల్ డ్రోన్ కాన్సెప్ట్

యాపిల్ డ్రోన్ కాన్సెప్ట్
యాపిల్ డ్రోన్ కాన్సెప్ట్

యాపిల్ డ్రోన్ కాన్సెప్ట్
యాపిల్ డ్రోన్ కాన్సెప్ట్

యాపిల్ డ్రోన్ కాన్సెప్ట్
యాపిల్ డ్రోన్ కాన్సెప్ట్


Click it and Unblock the Notifications








