సెల్ఫీ కార్ డ్రైవింగ్ బిజినెస్‌లోకి ఆపిల్

Written By:

స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఆపిల్ సెల్ఫీ కార్ల బిజినెస్ లోకి ప్రవేశిస్తోంది. ప్రస్తుతం గూగుల్ , ఐబీఎం, ఉబర్, టెస్లా ,ఫోర్డ్,టొయోటొ వంటి ప్రముఖ సంస్థలన్నీ డ్రైవర్లెస్ కార్లను తీసుకొచ్చే పనిలో ఉండగా ఆ రేస్లోకి ఆపిల్ కూడా దిగనుందట. ఇందులో తనదైన మార్కును చాటుకునేందుకు పటిష్ఠమైన సాంకేతికతతో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను తీసుకురానుందట.

డెబిట్ , క్రెడిట్ కార్డులు వాడేవారికి శుభవార్త

సెల్ఫీ కార్ డ్రైవింగ్ బిజినెస్‌లోకి ఆపిల్

ఆటోమేటెడ్ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు చాలా కాలంగా కసరత్తులు చేసిన ఆపిల్ సంస్థ .. తాజాగా అనుమతుల కోసం అమెరికాలోని నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్కు పత్రాలను సమర్పించింది. అందులో డ్రైవర్లెస్ కార్లతో పాటు మెషీన్ లెర్నింగ్ సాంకేతికతకు సంబంధించిన కొన్ని వివరాలు ఉన్నాయి.

ఎయిర్‌టెల్ నుంచి రెండు అన్‌లిమిటెడ్ ప్లాన్లు

సెల్ఫీ కార్ డ్రైవింగ్ బిజినెస్‌లోకి ఆపిల్

అటోమేషన్ వ్యవస్థను పలు రంగాల్లో ప్రవేశపెట్టాలని ఆపిల్ భావిస్తోందని, అందుకు భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయించింది. అందులో రవాణా వ్యవస్థ కూడా ఉంది. మరి ముందు ముందు ఏం సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

English summary
Apple reveals its plans for self-driving cars Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting