ఆ చైనా ఫోన్‌కు అంత డిమాండా..?

Posted By:

మిజు (Meizu), ఈ చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ గురించి మీరు వినే ఉంటారు. బడ్జెట్ ఫ్రెండ్లీ 4జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ఈ బ్రాండ్ ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన Meizu M2 స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటోంది. పాలీకార్బోనేట్ యునిబాడీ డిజైన్, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ విత్ FlyMe ఆపరేటింగ్ సిస్టం, 2జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా వంటి శక్తివంతమైన స్పెక్స్‌ను ఈ ఫోన్ కలిగి ఉంది. ధర రూ.6,999.

Read More : ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

ఈ ఫోన్‌‌కు సంబంధించి స్నాప్‌డీల్ నిర్వహించిన మొదటి ఓపెన్ సేల్ విజయవంతమవటంతో రెండవ ఓపెన్ సేల్‌ను మిజు ప్రకటించింది. రెండవ ఓపెన్ సేల్‌లో భాగంగా అక్టోబర్ 23 ఉదయం 11.00 గంటల నుంచి Meizu M2 ఫోన్ స్నాప్‌డీల్‌ లో అందుబాటులో ఉంటుంది.

Read More : పండుగ సేల్.. రూ.11,000కే బెస్ట్ ల్యాప్‌టాప్

Meizu M2 స్పెక్స్ ... 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ 1000:1 కాంట్రాస్ట్ రేషియో (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), AGC డ్రాగన్ ట్రెయిల్ గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ విత్ FlyMe OS 4.5, 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ6735 64-బిట్ ప్రాసెసర్, మాలీ - టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, 5 పిక్సల్ లెన్స్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్టివ్ లెన్స్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ హెచ్ఎస్‌పీఏ, వై-ఫై, బ్లుటూత్ 4.0, జీపఎస్, గ్లోనాస్ కనెక్టువిటీ), 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Meizu M2కు ప్రత్యామ్నాయంగా మార్కెట్లో సిద్దంగా ఉన్ 5 స్మార్ట్‌‍ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

షియోమి రెడ్మీ 2 ప్రైమ్ (మేడ్ ఇన్ ఇండియా)

Meizu M2కు 5 ప్రత్యామ్నాయాలు

షియోమి రెడ్మీ 2 ప్రైమ్ (మేడ్ ఇన్ ఇండియా)

ఫోన్ ప్రధాన స్పెక్స్

4.7 అంగుళాల తాకే తెర,
క్వాడ్‌కోర్ 1.2గిగాహెర్ట్జ్ 64 బిట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ వీ4.4.4 ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
2200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

యు యుపోరియా

Meizu M2కు 5 ప్రత్యామ్నాయాలు

యు యుపోరియా

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
క్వాడ్ కోర్ 1.2గిగాహెర్ట్జ్, 64 బిట్ క్వాల్కమ్ ఎంఎస్ఎమ్8916 స్నాప్ డ్రాగన్ 410 ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ వీ5.0.2 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2230 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

లెనోవో ఏ6000 ప్లస్

Meizu M2కు 5 ప్రత్యామ్నాయాలు

లెనోవో ఏ6000 ప్లస్

5 అంగుళాల ఐపీఎస్ డిస్ ప్లే,
క్వాడ్ కోర్ 1.2గిగాహెర్ట్జ్ 64 బిట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ వీ4.4.4 ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

మోటో ఇ (సెకండ్ జనరేషన్) 4జీ

Meizu M2కు 5 ప్రత్యామ్నాయాలు

మోటో ఇ (సెకండ్ జనరేషన్) 4జీ

4.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ డిస్‌ప్లే,
క్వాడ్-కోర్ 1.2గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ వీ5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
2390 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

హువావీ హానర్ హోళి

Meizu M2కు 5 ప్రత్యామ్నాయాలు

హువావీ హానర్ హోళి

5 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
క్వాడ్-కోర్ 1.3గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ వీ4.4.2 ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Meizu M2 Second Batch to be Available on Snapdeal from October 23: Here Are 5 Smartphone Rivals. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot