ట్యాంకర్లతో దూసుకెళుతున్న సామ్‌సంగ్

Written By:

యాపిల్ సంస్థకు ప్రధాన పోటీదారైన సామ్‌సంగ్ యుద్ధాలకు అవసరమైన ట్యాంకర్లతో పాటు జెట్ ఇంజిన్‌‌లను‌  తయారు చేస్తుందన్న విషయం మీకు తెలుసా..?

ట్యాంకర్లతో దూసుకెళుతున్న సామ్‌సంగ్

మైక్రోసాఫ్ట్ నుంచి కొత్త లుమియా ఫోన్‌లు

దక్షిణ కొరియాకు చెందిన సామసంగ్ టెక్‌విన్ అనే సంస్థ మిలటరీకి అవసరమైన సర్వైలన్స్, ఏరోనాటిక్స్, ఆటోమేషన్ ఇంకా వెపన్ టెక్నాలజీని అభివృద్థి చేస్తోంది. డిఫెన్స్ ఇండస్ట్రీలోకి 1983లో అడుగుపెట్టిన ఈ సంస్థ అనేక ఆర్టిలరీ సిస్టమ్స్‌ను తయారు చేసింది. ఈ సంస్థ తాజాగా తయారు చేసిన కే9 ట్యాంకర్‌లను పోలాండ్, టర్కీ, దక్షిణ కొరియాలు ఉపయోగిస్తున్నాయి. ఈ ట్యాంక్ ఫీచర్లను క్రింది వీడియోలో చూడొచ్చు...

https://www.youtube.com/embed/dHM1QdoRmiU

Read more about:
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot