స్మార్ట్‌ఫోన్ యాప్స్ డౌన్‌లోడ్ చేస్తే కొంప కొల్లేరే

Written By:

మీరు నిద్ర లేవడంతోనే ఏమి చేస్తారు...స్మార్ట్ ఫోన్ అప్ డేట్స్ చూస్తుంటారు కదా. అంతేగాకుండా ఏమైనా మేసేజ్ లు వస్తే రిప్లై ఇవ్వటం లాంటివి చేస్తుంటాం. అలాగే ఏమైనా కొత్త యాప్స్ కనపడగానే అవి డౌన్ లోడ్ చేసేస్తాం..అయితే ఏ యాప్స్ పడితే ఆ యాప్స్ డౌన్ లోడ్ చేస్తే మీ కొంప కొల్లేరవుతుంది..అవును తాజాగా అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. మీరు వాడే యాప్స్ యూజర్స్ వ్యక్తిగత సమాచారాన్ని లాగేస్తున్నాయట. ఏమిటీ నమ్మలేకున్నారా అయితే న్యూస్ చూడాల్సిందే.

Read more: షాక్ కొడుతున్న నాజీల ఆవిష్కరణలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గూగుల్ ప్లే స్టోర్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకుని వాడే యాప్స్లో

గూగుల్ ప్లే స్టోర్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకుని వాడే యాప్స్లో

తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం.. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకుని వాడే యాప్స్లో 9 శాతం యూజర్స్ వ్యక్తిగత సమాచారాన్ని తీసుకుంటాయని తేలింది. కొన్ని యాప్స్ క్రియేటర్స్ తమ స్వలాభం కోసం యాడ్స్, ఏదైనా ఇతర పద్దతుల్లో ప్లే స్టోర్స్లో రిజిస్ట్రర్ అవుతారు.

వినోదం, తమ అవసరాల కోసం కొన్ని కండీషన్లు

వినోదం, తమ అవసరాల కోసం కొన్ని కండీషన్లు

వినోదం, తమ అవసరాల కోసం కొన్ని కండీషన్లు ఉన్నప్పటికీ యూజర్స్ ఈ విషయాలేవీ పట్టించుకోకుండా యాప్స్ డౌన్ లోడ్ చేసుకుని తెగ వాడేస్తుంటారని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మిచాలిస్ ఫలోటస్ వివరించారు.

13,500 రకాల ఆండ్రాయిడ్ ఫోన్ యాప్స్పై

13,500 రకాల ఆండ్రాయిడ్ ఫోన్ యాప్స్పై

13,500 రకాల ఆండ్రాయిడ్ ఫోన్ యాప్స్పై అధ్యయనం చేసి ఈ వివరాలు తెలిపారు. 2.5 లక్షల యూఆర్ఎల్స్ నుంచి ఈ యాప్స్ యాక్సెస్ చేసుకుంటున్నారని వీటీలో కొన్ని మాత్రమే సరైనవని ఆండ్రాయిడ్ యూఆర్ఎస్ రిస్క్ యాక్సెసర్ గ్రూప్ తమ అధ్యయనంలో తేల్చింది.

డిసెంబర్ 8న జరగనున్న ఐఈఈఈ గ్లోబ్కామ్ కాన్ఫరెన్స్లో

డిసెంబర్ 8న జరగనున్న ఐఈఈఈ గ్లోబ్కామ్ కాన్ఫరెన్స్లో

డిసెంబర్ 8న జరగనున్న ఐఈఈఈ గ్లోబ్కామ్ కాన్ఫరెన్స్లో తాము కనుగొన్న విషయాలను అక్కడ చర్చిస్తామని ప్రొఫెసర్ వివరించారు. పాపులర్ రేటింగ్ సిస్టమ్ 'వెబ్ ఆఫ్ ట్రస్ట్' యూజర్స్ యాప్స్ డౌన్ లోడ్ చేసుకునే ముందు వాటికి కాస్త ప్రైవసీ కల్పించే యోచనలో ఉందని పేర్కొన్నారు.

ఆప్లికేషన్లను వాడే ముందు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడిగితే

ఆప్లికేషన్లను వాడే ముందు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడిగితే

ఆప్లికేషన్లను వాడే ముందు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడిగితే వాటిని యాక్సెస్ చేయవద్దని స్మార్ట్ ఫోన్ యూజర్లకు సూచించారు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు మీరు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు.  https://www.facebook.com/GizBotTelugu/

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Apps that you download can leak personal information
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot