ఈ 10 యాప్స్‌తో ఇంగ్లీష్ మరింత ఈజీ!

Posted By:

ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశంలో ఏ ఉద్యోగం సంపాదించాలన్నా ఇంగ్లీష్ ప్రావిణ్యం ఎంతో అవసరం. ఇంగ్లీష్ భాషలో ప్రావిణ్యం లేకపోవటం వల్ల కొన్ని సందర్భాల్లో మంచి అవకాశాలను కోల్పొవల్సి వస్తుంది.

(చదవండి: జూలై 29న ‘విండోస్ 10' వరల్డ్ వైడ్ రిలీజ్ )

ఇలాంటి భాషాపరమైన సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొని లక్ష్యం వైపు దూసుకువెళ్లేందుకు ఆధునిక టెక్నాలజీ ఓ చక్కటి పరిష్కారం చూపుతోంది. ఆంగ్ల భాష పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించే క్రమంలో అనేక స్మార్ట్‌ఫోన్ యాప్స్ మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. వీటిని ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా ఆంగ్ల భాషను అర్థవంతంగా నేర్చుకోవచ్చు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Speak English Daily
లింక్ అడ్రస్:

Learn to Speak English
లింక్ అడ్రస్:

Speak English Fluently
లింక్ అడ్రస్:
https://play.google.com/store/apps/details?id=com.funbox.dailyenglishconversation

English listening
లింక్ అడ్రస్:

English Grammar Test
లింక్ అడ్రస్:

English Tenses
లింక్ అడ్రస్:

How to Speak Real English
లింక్ అడ్రస్:

3350+ English Grammar Practice
లింక్ అడ్రస్:

English Grammar Ultimate

లింక్ అడ్రస్:

Study English With Audio
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Apps Will Help You Learn Speak English. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot