అంతరిక్షంలో పండించిన పాలకూర టేస్ట్ అదుర్స్

Posted By:

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములు తొలిసారి పాలకూర రుచి చూశారు. అయితే అది భూమి మీద పండించింది కాదు. అంతరిక్షంలో పండించింది. నాసా వ్యోమగామి స్కాట్ కెల్లీ తో పాటు ఎక్స్ పెడిషన్ 44 మంది వ్యోమగాములు వెజ్జీ ప్లాంట్ గ్రోత్ సిస్టమ్ ద్వారా పండించిన ఈ పాలకూరను వ్యోమగాములు తిన్నారని నాసా వెల్లడించింది.

Read more: స్పేస్ వాక్ ను లైవ్ లో చూసేద్దాం

అయితే వారు సగం పాలకూరను తినగా మిగతా సగాన్ని పరిశోధనల నిమత్తం భూమికి తిరిగి వచ్చేంతవరకూ అలాగే భద్రపరుస్తారని నాసా తెలిపింది. భవిష్యత్ లో అనేక అవసరాల నిమిత్తం అలాగే సుదీర్ఘ యాత్రలు చేస్తున్న వ్యోమగాముల ఆహారం అవసరాల కోసం నాసా వెజ్జీ ఫ్లాంట్ గ్రోత్ సిస్టమ్ ని డెవలప్ చేస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పాలకూర ఘుమఘుమలు

రేపు అంతరిక్షంలో పండించిన పాలకూరను రుచి చూడబోతున్నామంటూ ట్విట్టర్ లో ముందు రోజు ట్వీట్ చేసిన కెల్లి  

పాలకూర ఘుమఘుమలు

ఆహ ఏమి రుచి అంటూ తిన్న తరువాత ట్విట్టర్లో ట్వీట్ చేసిన కెల్లీ 

పాలకూర ఘుమఘుమలు

మిత్రులతో చీర్స్ అంటున్న కెల్లి 

పాలకూర ఘుమఘుమలు

టేస్ట్ ఎలా ఉంది గురూ.. కొంచెం మాకు చెప్పండి 

పాలకూర ఘుమఘుమలు

అంతరిక్షంలో పెంచుతున్న పాలకూర మొక్క చిన్నప్పుడు  

పాలకూర ఘుమఘుమలు

ఆహ వంటకానికి సిద్ధమయింది పాలకూర.

పాలకూర ఘుమఘుమలు

పాలకూరను సాగు చేస్తున్న వ్యోమగామి 

పాలకూర ఘుమఘుమలు

పాలకూరను కోయడానికి వెళుతున్న వ్యోమగామి 

పాలకూర ఘుమఘుమలు

మళ్లీ..మళ్లీ..తినాలనిపిస్తుందా కెల్లీ 

పాలకూర ఘుమఘుమలు

అంతరిక్షంలో పాలకూర సాగు ఇలా ఉంటుంది

పాలకూర ఘుమఘుమలు

పాలకూరను వంట కోస కట్ చేస్తున్న వ్యోమగామి 

పాలకూర ఘుమఘుమలు

పక్వానికి వచ్చని పాలకూర 

పాలకూర ఘుమఘుమలు

ఆహ అంతరిక్షంలో పాలకూర ఎంత బాగుందో కదా 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The astronauts said "cheers" before eating the lettuce, which they sampled both plain and seasoned with olive oil and balsamic vinegar. The reviews were positive. Astronaut Scott Kelly called it "good stuff"
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot