ఆంధ్రప్రదేశ్‌లో ‘Asus’ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ

Posted By:

తైవాన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ‘Asus' తన అప్ కమింగ్ ఫోన్‌లను ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో తయారు చేసేందుకు Foxconn సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా ఫాక్స్‌కాన్ సంస్థ చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీలో ఫోన్‌ల తయారీ ప్లాంట్‌ను నెలకొల్పిన విషయం తెలిసిందే.

Read More : ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఎందుకంత ‘బెస్ట్'

అసుస్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ ప్రక్రియ Zenfone 2 Laser, ZenFone Go స్మార్ట్‌ఫోన్‌లతో మొదలుకానుంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ముగిసేంత వరకు నెలకు 1,50,000 అసుస్ స్మార్ట్ ఫోన్ యూనిట్లను ఫాక్స్‌కాన్ ఉత్పత్తి చేయునుంది. ఈ డీల్‌కు సంబంధించిన ఆర్థికపరమైన వివరాలు వెల్లడికావల్సి ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్@9,999

అసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్ స్మార్ట్‌ఫోన్‌ సేల్ ఆన్‌లైన్ మార్కెట్లో ప్రారంభమైంది.

అసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్@9,999

2జీబి ర్యామ్‌తో వస్తోన్న 16జీబి వేరియంట్ ధర రూ.9,999. . ప్రముఖ రిటైలర్ flipkart విక్రయిస్తోంది.

అసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్@9,999

రూ.10,000 ధర రేంజ్‌లో మార్కెట్లో ఇప్పటికే లభ్యమవుతోన్న మైక్రోమాక్స్ యు యురేకా, లెనోవో కే3 నోట్, మిజు ఎం2 స్మార్ట్‌ఫోన్‌లకు అసుస్ జెన్ ఫోన్ 2 లేజర్ గట్టి పోటీ ఇచ్చే అవకాశముంది.

అసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్@9,999

ఈ ఫోన్‌లోని లేజర్ ఆటో ఫోకస్ కెమెరా ఫీచర్ షార్ప్ క్వాలిటీ ఫోటోగ్రఫీని చేరువచేస్తుంది.

అసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్@9,999

5.5 అంగుళాల హైడెఫినిషన్ (రిసల్యూషన్ 1280x720పిక్సల్స్) డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్,

అసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్@9,999

ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, జెన్ యూజర్ ఇంటర్‌ఫేస్,

అసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్@9,999

1.2గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, అడ్రినో 304 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

అసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్@9,999

16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

అసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్@9,999

13 మెగా పిక్సల్ లేజర్ ఆటోఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

అసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్@9,999

డ్యుయల్ సిమ్, 3జీ ఇంకా 4జీ కనెక్టువిటీ. ప్యూర్ బ్లాక్, సిరామిక్ వైల్, గ్లామర్ రెడ్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Asus to make smartphones in India; partners Foxconn. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot