అసుస్ నుంచి అదిరే ల్యాప్‌టాప్: 12 గంటల బ్యాటరీ బ్యాకప్, 5 ఎంపీ కెమెరా

Written By:

ప్రముఖ ఎలక్ట్రానికి దిగ్గజం అసుస్ మరో కొత్త ల్యాప్‌టాప్ ప్రొడక్ట్ ను మార్కెట్లోకి తెచ్చింది. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ల రంగంలో దూసుకుపోతున్న అసుస్ ఇప్పుడు ల్యాప్‌టాప్‌లను కూడా మార్కెట్లోకి మరింత ఆకర్షణీయంగా తయారుచేసి మార్కెట్లోకి వదిలేలా ప్లాన్ చేస్తోంది. ఇప్పుడు 'ట్రాన్స్‌ఫార్మర్ బుక్ టీ 100 హెచ్ఏ' పేరిట ఓ నూతన ల్యాప్‌టాప్‌ కమ్ టాబ్లెట్ పీసీని మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ .23,990. 24 గంటల బ్యాటరీ బ్యాకప్. ఈ ల్యాప్‌టాప్ ప్రత్యేకత ఏమిటంటే దీన్ని రెండు విధాలుగా వాడుకోవచ్చు. అవసరం ఉన్నప్పుడు ల్యాప్‌టాప్ గా లేనప్పుడు ట్యాబ్లెట్ గా వాడుకోవచ్చు. మరి దీని ఫీచర్స్‌పై ఓ లుక్కేద్దాం.

Read more: ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌ టీసీఎస్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ట్రాన్స్‌ఫార్మర్ బుక్ టీ 100 హెచ్ఏ ఫీచర్లు

10.1 ఇంచ్ డిటాచబుల్ ఎల్ఈడీ బ్యాక్లిట్ డిస్ ప్లే

ట్రాన్స్‌ఫార్మర్ బుక్ టీ 100 హెచ్ఏ ఫీచర్లు

12 గంటల బ్యాటరీ బ్యాకప్

ట్రాన్స్‌ఫార్మర్ బుక్ టీ 100 హెచ్ఏ ఫీచర్లు

1280 x 800 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

ట్రాన్స్‌ఫార్మర్ బుక్ టీ 100 హెచ్ఏ ఫీచర్లు

విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్

ట్రాన్స్‌ఫార్మర్ బుక్ టీ 100 హెచ్ఏ ఫీచర్లు

1.44 జీహెచ్ జడ్ 64 బిట్ క్వాడ్కోర్ ఇంటెల్ ఆటం ఎక్స్5-జడ్ 8500 ప్రాసెసర్

ట్రాన్స్‌ఫార్మర్ బుక్ టీ 100 హెచ్ఏ ఫీచర్లు

2 జీబీ ర్యామ్, 5 మెగాపిక్సల్ రియర్ కెమెరా

ట్రాన్స్‌ఫార్మర్ బుక్ టీ 100 హెచ్ఏ ఫీచర్లు

2 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

ట్రాన్స్‌ఫార్మర్ బుక్ టీ 100 హెచ్ఏ ఫీచర్లు

64 జీబీ ఈఎంఎంసీ ఇంటర్నల్ స్టోరేజ్

ట్రాన్స్‌ఫార్మర్ బుక్ టీ 100 హెచ్ఏ ఫీచర్లు

యూఎస్బీ టైప్-సి పోర్ట్, మైక్రోహెచ్డీఎంఐ పోర్ట్

ట్రాన్స్‌ఫార్మర్ బుక్ టీ 100 హెచ్ఏ ఫీచర్లు

వైఫై, బ్లూటూత్ 4.0

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Asus Transformer Book T100HA launched in India for Rs 23,990
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot