పాల సుందరితో మొదలెడితే.....

Posted By:

హిరోలకు పోటీగా పారితోషకాలు పుచ్చుకుంటున్న నేటి తరం హిరోయిన్‌లు అభిమానుల విషయంలోనూ ఏ మాత్రం తగ్గటం లేదు. సోషల్ నెట్‌వర్కింగ్ మరింతంగా విసర్తించటంతో ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి వెబ్‌సైట్‌ల ద్వారా తరచూ అభిమానులతో మమేకమవుతున్నారు. మిల్క్ బ్యూటీ తమన్నా మొదలుకుని నాజూకు నడుము ఇలియానా వరకు దక్షిణాది చలన చిత్ర పరిశ్రమలో ఎందరో అభిమానులకు కలలరాణులుగా మారిపోయారు.

సర్వే చెప్పిన నిజాలు!

స్మార్ట్‌ఫోన్ యూజర్‌లకు తమతమ అభిమాన హిరోయిన్‌లను మరింత సుపరిచితం చేసే క్రమంలో పలు ప్రత్యేక ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లు గూగుల్ ప్లే స్టోర్‌లో కొలువుతీరి ఉన్నాయి. తమన్నా, కాజల్ ఆగర్వాల్, సమంతా, ప్రియమణి, ఇలియానా, శ్రీయ వంటి అగ్రతారామణులకు సంబంధించి ప్రత్యేక ఫోటోగ్యాలరీ అప్లికేషన్ లు ముస్తాబయ్యాయి. వీటిని ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా ఆయా సుందరీమణుల అత్యుత్తమ ఫోటో స్టిల్స్‌ను ఆస్వాదించవచ్చు.

మొబైల్, స్మార్ట్‌ఫోన్‌ ఇంకా ల్యాప్‌టాప్‌లకు సంబంధించి మరిన్నిఫోటో గ్యాలరీల చూసేందుకు క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పాల సుందరితో మొదలెడితే.....

తమన్నా భాటియా గ్యాలరీ (Tamanna Bhatia Gallery):

అభిమానుల కలల రాణి తమన్నాభాటియా ఇప్పుడు సౌత్ ఇండియన్ చలనచిత్ర పరిశ్రమలో టాక్ ఆఫ్ ద టౌన్. తమన్నా అభిమానుల కోసం ఓ ప్రత్యేక ఆండ్రాయిడ్ అప్లికేషన్ గూగుల్‌ప్లే స్టోర్‌లో కనువిందు చేస్తోంది. ఈ యాప్‌ను ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా నచ్చిన తమన్నా ఫోటోలను తన ఎస్డీ కార్డులో స్టోర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మెయిల్, బ్లూటూత్, ట్విట్టర్‌‍ల ద్వారా మిత్రులకు షేర్ చేసుకోవచ్చు. అప్లికేషన్ డౌన్‌లోడ్ లింక్:

పాల సుందరితో మొదలెడితే.....

కాజల్ ఆగర్వాల్ గ్యాలరీ (Kajal Agarwal Gallery):

ఈ ప్రత్యేక ఆండ్రాయిడ్ అప్లికేషన్ కాజల్ ఆగర్వాల్ వాల్ పేపర్‌లతో కూడిన ప్రత్యేక కలెక్షన్‌లను కలిగి ఉంటుంది. యూజర్ ఈ యాప్‌ను తన ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా వివిధ స్గిల్స్‌తో కూడిన కాజల్ ఆగర్వాల్ ఫోటోలను తన ఎస్డీ కార్డులో స్టోర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మెయిల్, బ్లూటూత్, ట్విట్టర్‌ ల ద్వారా మిత్రులకు షేర్ చేసుకోవచ్చు. అప్లికేషన్ డౌన్‌లోడ్ లింక్:

పాల సుందరితో మొదలెడితే.....

శ్రీయా శరణ్ గ్యాలరీ (Shriya Saran Gallery):

శ్రీయా అభిమానులకు ఈ అప్లికేషన్ బెస్ట్ ఛాయిస్. శ్రీయా శరణ్ గ్యాలరీ అప్లికేషన్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా శ్రీయాకు సంబంధించిన అత్యుత్తమ ఫోటోగ్యాలరీలను స్టోర్ చేుసుకోవచ్చు. లింక్ అడ్రస్:

పాల సుందరితో మొదలెడితే.....

సమంతా గ్యాలరీ (Samantha Gallery):

తన నాజూకైన మాటలతో తెలుగు కుర్రకారును ఫిదా చేసిన సమంతా ఎందరో అభిమానులకు కలలరాణి. సమంతా అభిమానుల కోసం ‘సమంతా గ్యాలరీ' అనే ప్రత్యేక ఆండ్రాయిడ్ అప్లికేషన్ గూగుల్ ప్లేస్టోర్‌లో లభ్యమవుతోంది. ఈ అప్లికేషన్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా సమంతాకు సంబంధించిన అత్యుత్తమ ఫోటోలను గ్యాలరీ రూపంలో స్టోర్ చేుసుకోవచ్చు. అంతేకాకుండా... మెయిల్, బ్లూటూత్, ట్విట్టర్‌ల సాయంతో మిత్రులకు షేర్ చేసుకోవచ్చు. లింక్ అడ్రస్:

పాల సుందరితో మొదలెడితే.....

త్రిష గ్యాలరీ (Trisha Gallery):

గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యమవుతున్నఈ ప్రత్యేక ఆండ్రాయిడ్ అప్లికేషన్ త్రిషాకు సంబంధించిన ఫోటో కలెక్షన్‌లను కలిగి ఉంటుంది. వీటిలో నచ్చిన వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సోషట్ నెట్‌వర్కింగ్ సైట్‌ల ద్వారా మిత్రులకు షేర్ చేసుకోవచ్చు.

పాల సుందరితో మొదలెడితే.....

ప్రియమణి గ్యాలరీ (Priyamani Gallery):

ప్రియమణి అభిమానులు ఈ ‘ప్రియమణి గ్యాలరీ' అప్లికేషన్‌ను తమ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో నిక్షిప్లం చేసుకోవటం ద్వారా ప్రియమణి ప్రత్యేక స్టిల్స్‌ను మొబైల్ తెర పై చూసుకోవచ్చు. వాటిలో నచ్చిన వాటిని మిత్రులకు షేర్ చేసుకోవచ్చు. లింక్ అడ్రస్:

పాల సుందరితో మొదలెడితే.....

ఇలియానా గ్యాలరీ (Ileana Gallery):

నాజూకైన నడుముతో కుర్రకారు మదిలో గిలిగింతు రేకెత్తించే ఇలియానా పలువురు అభిమానులకు స్వప్ప సుందరి. అటువంటి వారికోసం ‘ఇలియానా గ్యాలరీ' పేరుతో ప్రత్యేక ఆండ్రాయిడ్ అప్లికేషన్ రూపుదిద్దుకుంది. ఈ అప్లికేషన్‌ను తమ ఆండ్రాయిడ్
స్మార్ట్‌ఫోన్‌లలో నిక్షిప్లం చేసుకోవటం ద్వారా ఇలియానా ప్రత్యేక స్టిల్స్‌ను మొబైల్ తెర పై చూసుకోవచ్చు. వాటిలో నచ్చిన వాటిని సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ల ద్వారా మిత్రులకు షేర్ చేసుకోవచ్చు. లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot