నిమిషంలో ‘ఫుల్ చార్జ్’

Posted By:

నిమిషంలో ‘ఫుల్ చార్జ్’

స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయనాకి చెందిన రిసెర్చర్‌ల బృందం సరికొత్త ఆవిష్కరణకు నాంది పలికారు. వీరు సృష్టించిన అల్యుమినియమ్ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌ను ఒక్క నిమిషంలో పూర్తిగా చార్జ్ చేసేస్తుంది.

అంతేకాదు, ఈ అల్యూమినియమ్ ఐయోన్ బ్యాటరీ ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లు అలానే ల్యాప్‌టాప్‌లలో వినియోగిస్తోన్న లితిమయ్ ఐయోన్ బ్యాటరీలలో పోలిస్తే మరింత సురక్షితమట.

నిమిషంలో ‘ఫుల్ చార్జ్’

ఈ అధిక పనితీరు అల్యూమినియం బ్యాటరీ 7,500 చార్జ్ సైకిల్స్‌ను కలిగి ఉంటుందట. ప్రస్తుతం ప్రోటోటైప్ దశలో ఉన్న ఈ బ్యాటరీని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయ రసాయన శాస్త్ర ప్రొఫెసర్ హాంగ్‌జై డాయ్ పలువురు విద్యార్థులతో కలిసి అభివృద్థి చేసారు.

ప్రస్తుతం ఈ బ్యాటరీ వోల్టేజ్ స్థాయిను పెంచే పనిలో రిసెర్చర్‌లు నిమగ్నగమయ్యారు.

ఇంకా చదవండి: ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్‌లను రన్ చేయటం ఏలా..?

English summary
Stanford researchers developed a battery that could charge your smartphone in just one minute. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot