Home
How to

ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్‌లను రన్ చేయటం ఏలా..?

ఫోటో మొదలుకుని మ్యూజిక్ ఫైల్ వరకు ఏది షేర్ చేయాలన్నా మనలో చాలా మందికి ముందుగా గుర్తుకు వచ్చేది వాట్సాప్. ఈ ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్‌కు మార్కెట్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇందుకు కారణం ఈ యాప్ అందిస్తోన్న వేగవంతమైన సర్వీసే.

డ్యుయల్ సిమ్ ఆండ్రాయిడ్ ఫోన్‌ను వినియోగించుకుంటోన్న చాలా మంది ఆండ్రాయిడ్ స్మార్ట్‌‍ఫోన్ యూజర్లు తమ డివైస్‌లో రెండు నెంబర్లకు వేరువేరు వాట్సాప్ అకౌంట్‌లను ఏర్పాటు చేసుకోవాలన్న కోరిక ఉంటుంది. అయితే వాట్సాప్ నిబంధనల ప్రకారం వినియోగదారుడు తన మొబైల్ డివైస్‌లో ఒక వాట్సాప్ అకౌంట్‌ను మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి.

ఇంకా చదవండి: ఆ దేశాల్లో.. ఏం జరుగుతోంది?

అయితే మార్కెట్లో లభ్యమవుతోన్న OGWhatsApp అనే యాప్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఏకకాలంలో మల్టిపుల్ వాట్సాప్ అకౌంట్‌లను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది అది ఏలాగో చూసేద్దామా మరి.

ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్‌లను రన్ చేయటం ఏలా..?

ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్‌లను రన్ చేయటం ఏలా..?

OGWhatsApp ద్వారా ఒకే స్మార్ట్‌ఫోన్‌లో మల్టిపుల్ వాట్సాప్ అకౌంట్‌లను ఏర్పాటు చేసుకునే విధానం...

ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్‌లను రన్ చేయటం ఏలా..?

ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్‌లను రన్ చేయటం ఏలా..?

ముందు మీ స్మార్ట్‌ఫోన్‌లోని మునుపటి వాట్సాప్ అకౌంట్‌కు సంబంధించిన డేటాను పూర్తిగా బ్యాకప్ తీసుకుని రీస్టోర్ చేయండి.

ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్‌లను రన్ చేయటం ఏలా..?

ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్‌లను రన్ చేయటం ఏలా..?

Settings>apps>WhatsApp>Clear Data ఆప్షన్‌లలోకి వెళ్లి వాట్సాప్ డేటాను మొత్తం డిలీట్ చేయండి.

ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్‌లను రన్ చేయటం ఏలా..?

ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్‌లను రన్ చేయటం ఏలా..?

మీ ఫోన్‌లోని sdcard/WhatsApp directoryని sdcard/OGWhatsApp గా పేరు మార్చండి.

ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్‌లను రన్ చేయటం ఏలా..?

ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్‌లను రన్ చేయటం ఏలా..?

 మీ ఆండ్రాయిడ్ డివైస్‌లోని ఒరిజినల్ వాట్సాప్ యాప్‌ను అన్ఇన్స్టాల్ చేయండి.

ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్‌లను రన్ చేయటం ఏలా..?

ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్‌లను రన్ చేయటం ఏలా..?

ఇప్పుడు మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో OGWhatsAppను ఇన్‌స్టాల్ చేయండి.

ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్‌లను రన్ చేయటం ఏలా..?

ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్‌లను రన్ చేయటం ఏలా..?

ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత పాత నెంబరుతో OGWhatsAppలో రిజిస్టర్ అవ్వండి.

ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్‌లను రన్ చేయటం ఏలా..?

ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్‌లను రన్ చేయటం ఏలా..?

ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ నుంచి వాట్సాప్ అధికారిక యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని మరొక నెంబర్‌తో రిజిస్టర్ అవ్వండి.

More from GizBot

Best Mobiles in India

English summary
How to Run Multiple Whatsapp Account on Your Android Phone. Read more in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X