పొంచి ఉన్న ‘స్మార్ట్‌ఫోన్ పింకీ’ ముప్పు

Written By:

స్మార్ట్‌ఫోన్‌ల వల్ల ఎంతైతే లాభాలు ఉన్నాయో, అంతే మేర నష్టాలు కూడా ఉన్నాయని ఆస్ట్రేలియన్ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. రోజులో 6 గంటలకన్నా ఎక్కువ సేపు స్మార్ట్‌ఫోన్‌లతో గడిపే వారికి 'స్మార్ట్‌ఫోన్ పింకీ' అనే వ్యాధి సోకే అవకాశముందని వీరు వెల్లడించారు. అదేపనిగా స్మార్ట్‌ఫోన్‌లలో.. బ్రౌజింగ్, చాటింగ్ చేయటం వల్ల చేతి వేళ్లు ఒంగిపోయే ప్రమాదముందని వీరు హెచ్చరిస్తున్నారు. ఇవి ఎప్పటికి యధాస్థానికి వచ్చే అవకాశముండదని వీరు అంటున్నారు. కాబట్టి ఫ్రెండ్స్.. స్మార్ట్‌ఫోన్ వాడకాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకునే ప్రయత్నం చేయండి....

8జీబి ర్యామ్‌తో వస్తున్న శక్తివంతమైన ల్యాప్‌టాప్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భరించలేని ఒత్తిడి

మితమీరిన టెక్నాలజీ వినియోగం కారణంగా సంభవించే అనారోగ్యాలు

భరించలేని ఒత్తిడి

బ్లాక్‌బెర్రీ తంబ్

మితమీరిన టెక్నాలజీ వినియోగం కారణంగా సంభవించే అనారోగ్యాలు

బ్లాక్‌బెర్రీ ఫోన్‌ల ద్వారా బాగా పాపులరైన స్ర్కోలింగ్ బాల్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఫోన్ కీప్యాడ్ భాగంలో ఉండే ఈ బాల్ ను పదేపదే ఒత్తటం ద్వారా బొటనే వేలుకు బొటను వేలు ఒత్తిడికి లోనవుతుందని నిపుణులు ఓ పరిశీలనలో వెల్లడించారు.

రేడియేషన్ కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు

మితమీరిన టెక్నాలజీ వినియోగం కారణంగా సంభవించే అనారోగ్యాలు

సెల్‌ఫోన్‌ల కారణంగా తలెత్తే రేడియేషన్ అనేక దుష్ప్రబావాలకు దారి తీస్తుంది.

అస్వస్థత

మితమీరిన టెక్నాలజీ వినియోగం కారణంగా సంభవించే అనారోగ్యాలు

సెల్‌ఫోన్‌ల కారణంగా అస్వస్థత

నిర్లక్ష్య ధోరణి

మితమీరిన టెక్నాలజీ వినియోగం కారణంగా సంభవించే అనారోగ్యాలు

సెల్‌ఫోన్‌ల కారణంగా కారు ప్రమాదాలు

అలర్జీలు

మితమీరిన టెక్నాలజీ వినియోగం కారణంగా సంభవించే అనారోగ్యాలు

సెల్‌ఫోన్‌లు రకరకాల బ్యాక్టీరియాలను క్యారీ చేస్తాయి. వీటి కారణంగా అలర్జీలు వచ్చే ప్రమాదముంది.

మణికట్టు నొప్పి

మితమీరిన టెక్నాలజీ వినియోగం కారణంగా సంభవించే అనారోగ్యాలు

టెక్నాలజీని ఎక్కువుగా వినియోగించటం కారణంగా ఏర్పడే మణికట్టు నొప్పి

వెన్ను నొప్పి ఇంకా మెడ నొప్పి

మితమీరిన టెక్నాలజీ వినియోగం కారణంగా సంభవించే అనారోగ్యాలు

కంప్యూటర్ల కారణంగా వెన్ను నొప్పి ఇంకా మెడ నొప్పి,

వీర్యకణాల పై ప్రభావం

మితమీరిన టెక్నాలజీ వినియోగం కారణంగా సంభవించే అనారోగ్యాలు

ల్యాప్‌టాప్ వేడి కారణంగా వీర్యకణాల తగ్గుదల

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Be Alert Smartphone addicts, 'Smartphone Pinky' Threat For Your Fingers. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting