గల్లంతవుతుంది ఇక్కడే..!

|

ఇండియాలో నిత్యం అనేకమంది తమ మొబైల్ ఫోన్‌లను పోగొట్టుకుంటున్నారు. ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్ మిస్సింగ్ సంఘటనలు రోజు అనేకం చోటుచేసుకుంటున్నాయి. పలువురి సెల్‌ఫోన్‌లు చోరికి గురయితే, మరికొందరు మాత్రం మతిమరపు, అజాగ్రత్త వంటి లక్షణాల కారణంగా తమ ఫోన్‌లను జారవిడుచు కుంటున్నారు. మనదేశంలో మొబైల్ ఫోన్‌లు తరచుగా మిస్సవుతున్న ‘డేంజర్ జోన్'లకు సంబంధించిన వివరాలను మీకు షేర్ చేస్తున్నాం....

Read More : ‘Moto X Play' (క్విక్ రివ్యూ)

ఫోన్‌లు గల్లంతవుతుంది ఇక్కడే..?

ఫోన్‌లు గల్లంతవుతుంది ఇక్కడే..?

హోటల్స్‌లో మొబైల్ మిస్సింగ్ ఘటనలు ప్రముఖంగా చోటుచేసుకుంటున్నాయి. కాబట్టి, హోటల్‌కు వెళ్లిన సమయంలో మొబైల్ ఫోన్‌ను టేబుల్ పై పెట్టకండి.

ఫోన్‌లు గల్లంతవుతుంది ఇక్కడే..?

ఫోన్‌లు గల్లంతవుతుంది ఇక్కడే..?

దూరప్రాంతాలకు ప్రయాణించవల్సి వచ్చినప్పుడు మార్గమధ్యాన దాబాలలో సేద తీరుతుంటాం. ఇలాంటి ప్రదేశాల్లోనూ మీ మొబైల్ ఫోన్‌లను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇలాంటి ప్రాంతల్లో జేబు దొంగలు అధికంగా సంచరిస్తుంటారు.

ఫోన్‌లు గల్లంతవుతుంది ఇక్కడే..?

ఫోన్‌లు గల్లంతవుతుంది ఇక్కడే..?

మీర పనిచేసే కార్యాలయాల్లో వ్యక్తిగత వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవటం మంచిది.

ఫోన్‌లు గల్లంతవుతుంది ఇక్కడే..?
 

ఫోన్‌లు గల్లంతవుతుంది ఇక్కడే..?

ఇటీవల కాలంలో రెస్టారెంట్స్ మొబైల్ మిస్సింగ్‌లకు వేదికగా నిలుస్తున్నాయి. కుటుంబ సభ్యలు లేదా మిత్రులతో కలిసి రెస్టారెంట్‌లకు వెళ్లిన సమయాల్లో ఫోన్‌లను బయట ఉంచకండి. అత్యవసరంగా ఫోన్ వినియోగించాల్సి వస్తే పనిపూర్తి అయిన వెంటనే మొబైల్‌ను మీజేబులో పెట్టేసుకోండి.

ఫోన్‌లు గల్లంతవుతుంది ఇక్కడే..?

ఫోన్‌లు గల్లంతవుతుంది ఇక్కడే..?

చాలామంది తమ మొబైల్ ఫోన్‌లను ఇంట్లో ఎక్కడపడితేఅక్కడ పెట్టేస్తుంటారు. ఇది మంది పద్ధతి కాదు. ఇంట్లో మీ సెల్‌ఫోన్‌కు ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయిచండి.

ఫోన్‌లు గల్లంతవుతుంది ఇక్కడే..?

ఫోన్‌లు గల్లంతవుతుంది ఇక్కడే..?

నిత్యం రద్దీగా ఉండే షాపింగ్ మాల్స్‌లో మొబైల్స్ మిస్సింగ్ ఘటనలు తరచుగా చోటుచేసకుంటున్నాయి. కాబటి ఇలాంటి రద్దీ ప్రదేశాల్లో మీ ఫోన్ పై ఓ కన్నేసి ఉంచండి.

ఫోన్‌లు గల్లంతవుతుంది ఇక్కడే..?

ఫోన్‌లు గల్లంతవుతుంది ఇక్కడే..?

మనలో కొంతమందికి సెల్‌ఫోన్‌ను వెనుక జేబులో పెట్టకునే అలవాటు ఉంటుంది. ఇలాంటి వారు పెట్రోల్ బంక్‌లు ఇతర షాపింగ్ ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండాలి. డుబ్బులు తీసిచ్చే సమయంలో సెల్‌ఫోన్‌లు వెనుక జేబు నుంచి కిందపడిపోయే ప్రమాదం ఉంది.

ఫోన్‌లు గల్లంతవుతుంది ఇక్కడే..?

ఫోన్‌లు గల్లంతవుతుంది ఇక్కడే..?

నిత్యం ప్రయాణీకులతో కిటకిటలాడే రైల్వే స్టేషన్స్ ఇంకా బస్టాండ్‌లలో జేబు దొంగలు సంచరిస్తుంటారు. పరద్యానంలో ఉన్నవారిని టార్గెట్ చేసివారి వ్యక్తిగత వస్తువులను దొంగిలించటమే ఈ జేబుదొంగల పని.

ఫోన్‌లు గల్లంతవుతుంది ఇక్కడే..?

ఫోన్‌లు గల్లంతవుతుంది ఇక్కడే..?

పార్క్‌లు, ఎగ్జిబిషన్‌లు, సినిమా హాళ్లు: పార్క్‌లు, ఎగ్జిబిషన్‌లు, సినిమా హాళ్లను మొబైల్ మిస్సింగ్ జోన్లుగా గుర్తించటం జరిగింది. ఇలాంటి ప్రదేశాల్లోనూ మీ మొబైల్ ఫోన్లను జాగ్రత్తగా ఉంచుకోవాలి.

Best Mobiles in India

English summary
Be Alert with Smartphone Missing Zones India. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X