‘Moto X Play’ (క్విక్ రివ్యూ)

|

మోటరోలా సంస్థ ‘Moto X Play' పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవల ఇండియన్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఆకట్టుకునే హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్‌లతో విడుదలైన ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ డివైస్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ప్రేమికులను మెప్పించటంలో విజయవంతమైనదనే చెప్పాలి.

Read More : ఐఫోన్‌ను హ్యాక్ చేస్తే 6 కోట్లు మీ సొంతం

సుపీరియర్ ఫీచర్లతో డిజైన్ కాబడిన ఈ ఫోన్ రూ.18,499కే అందుబాటులో ఉంచటం మరో ఆసక్తికర అంశం. బెస్ట్ కెమెరా క్వాలిటీ ఇంకా ధృఢ నిర్మాణం ఇంకా బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వారికి Moto X Play ఉత్తమ ఎంపిక. ఈ డివైస్‌ను GizBot బృందం కొద్ది రోజులు వినియోగించి చూసిన తరువాత ఫోన్‌కు సంబంధించిన క్విక్ రివ్యూను మీకందించే ప్రయత్నం చేస్తోంది....

‘Moto X Play’ (క్విక్ రివ్యూ)

‘Moto X Play’ (క్విక్ రివ్యూ)

ముందుగా ఫోన్ స్పెక్స్:

5.5 అంగుళాల డిస్‌ప్లే, (రిసల్యూషన్ 1920 x 1080 పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 64 బిట్ ప్రాసెసర్, అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ 16జీబి /32జీబి, ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్ ఇంకా ఎఫ్/2.0 అపెర్చర్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై 802.11 ఏ/జీ/బీ/ఎన్ (డ్యుయల్ బ్యాండ్), బ్లూటూత్ 4.0 జీపీఎస్), 3630 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

‘Moto X Play’ (క్విక్ రివ్యూ)
 

‘Moto X Play’ (క్విక్ రివ్యూ)

Moto X Playను మొదటి సారి చూసినపుడు మోటో జీ (3వ జనరేషన్) స్మార్ట్‌ఫోన్‌ను చూసిన ఫీలింగ్ మనకు కలుగుతుంది. డిజైన్ పరంగా చూస్తే X Play ప్రీమియమ్ డిజైన్ క్వాలిటీతో స్టర్డీ లుక్‌ను సంతరించుకుని ఉంది. ఫోన్ కుడి వైపు సైడ్ భాగంలో ఏర్పాటు పవర్ బటన్ అలానే వాల్యుమ్ రాకర్ బటన్‌లు మరింత కంఫర్ట్‌గా ఉంటాయి. ఫోన్ బోటమ్ సైడ్‌లో మైక్రో యూఎస్బీ పోర్ట్‌ను ఏర్పాటు చేసారు. టాప్ ఎడ్జ్ భాగంలో 3.5 ఎమ్ఎమ్ ఆడియో జాక్‌తో పాటు డ్యుయల్ సిమ్ ట్రేను ఏర్పాటు చేసారు. ఈ ట్రేలో 128జీబి సామర్థ్యం గల మైక్రోఎస్డీ కార్డ్‌ను ఇన్సర్ట్ చేసుకోవచ్చు.

‘Moto X Play’ (క్విక్ రివ్యూ)

‘Moto X Play’ (క్విక్ రివ్యూ)

డిస్‌ప్లే:

Moto X Playలో పొందుపరిచిన 5.5 అంగుళాల 1080 పిక్సల్ హైడెఫినిషన్ డిస్ ప్లే చాలా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా వ్యూవింగ్ యాంగిల్స్ బాగుంటాయి.

 

‘Moto X Play’ (క్విక్ రివ్యూ)

‘Moto X Play’ (క్విక్ రివ్యూ)

కెమెరా:

డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్ తో వచ్చే 21 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా క్వాలిటీ ఫోటోగ్రఫీని చేరువచేస్తుంది. ఈ కెమెరా ద్వారా 5248 x 3936 పిక్సల్ రిసల్యూషన్ క్వాలిటీతో కూడిన ఫోటోలను క్యాప్చర్ చేసుకోవచ్చు.

 

 

‘Moto X Play’ (క్విక్ రివ్యూ)

‘Moto X Play’ (క్విక్ రివ్యూ)

ఈ కెమెరా ద్వారా హై క్వాలిటీ వీడియోలను షూట్ చేసుకోవచ్చు. కెమెరాలోని ఇతర ప్రత్యేకతలు.HDR ఫీచర్, డ్యుయల్ టోన్ LED flash, f/2.0 aperture.

‘Moto X Play’ (క్విక్ రివ్యూ)

‘Moto X Play’ (క్విక్ రివ్యూ)

ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ద్వారా హై క్వాలిటీ సెల్ఫీలతో పాటు వీడియో కాలింగ్ ను ఆస్వాదించవచ్చు. 

‘Moto X Play’ (క్విక్ రివ్యూ)

‘Moto X Play’ (క్విక్ రివ్యూ)

Moto X Play ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ వీ5.1.1 లాలీపాప్ వర్షన్ పై రన్ అవుతోంది. త్వరలోనే ఆండ్రాయిడ్ 6.0 Marshmallow update అందుకునే అవకాశం.

 

‘Moto X Play’ (క్విక్ రివ్యూ)

‘Moto X Play’ (క్విక్ రివ్యూ)

ఈ డివైస్‌తో వచ్చే టర్బో పవర్ 25 చార్జర్ ఫోన్ కు 15 నిమిషాల్లో 10 గంటల చార్జింగ్ ను సమకూరుస్తుంది. వాటర్ రిపిల్లెంట్ కోటింగ్, మోటో వాయిస్, మోటో డిస్‌ప్లే, మోటో అసిస్ట్, మోటో యాక్షన్స్ వంటి ప్రత్యేక ఫీచర్లను ఈ ఫోన్ లో పొందుపిరిచారు.

‘Moto X Play’ (క్విక్ రివ్యూ)

‘Moto X Play’ (క్విక్ రివ్యూ)

ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు..4G LTE / 3G, WiFi 802.11a/g/b/n (dual band), Bluetooth 4.0 ఇంకా GPS

 

 

‘Moto X Play’ (క్విక్ రివ్యూ)

‘Moto X Play’ (క్విక్ రివ్యూ)

మోటో ఎక్స్‌ప్లే 16 ఇంకా 32జీబి ఇంటర్నల్ మెమరీ వేరియంట్ లలో అందుబాటులో ఉంది. మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ఫీచర్  ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకోవచ్చు. 32జీబి ఇంటర్నల్ మెమరీ లో 25జీబి మాత్రమే యూజర్ వినియోగించుకోగలుగుతారు. 

‘Moto X Play’ (క్విక్ రివ్యూ)

‘Moto X Play’ (క్విక్ రివ్యూ)

మోటో వాయిస్, మోటో డిస్‌ప్లే, మోటో అసిస్ట్, మోటో యాక్షన్స్ వంటి ప్రత్యేక ఫీచర్లను ఈ ఫోన్ లో పొందుపిరిచారు.

‘Moto X Play’ (క్విక్ రివ్యూ)

‘Moto X Play’ (క్విక్ రివ్యూ)

మోటో ఎక్స్ ప్లే ఫోన్‌లో ఏర్పాటు చేసిన ఆక్టా - కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 (4 x 1.1 GHz Cortex A53 + 4 x 1.7 GHz Cortex A53)64-బిట్ ప్రాసెసర్ వేగవంతమైన ప్రాసెసింగ్‌ను అందిస్తుంది. అడ్రినో 495 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ గేమింగ్ ప్రియులను మరింతగా ఆకట్టుకుంటుంది. 2జీబి ర్యామ్ తనదైన పనితీరును కనబరుస్తుంది. ర్యామ్ శాతం కొంచం పెరగి ఉంటే మరింత బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

‘Moto X Play’ (క్విక్ రివ్యూ)

‘Moto X Play’ (క్విక్ రివ్యూ)

* అత్యుత్తమ కెమెరా,

* మన్నికైన బ్యాటరీ లైఫ్,
* స్టాక్ ఆండ్రాయిడ్,
* బడ్జెట్ ఫ్రెడ్లీ ధర

 

‘Moto X Play’ (క్విక్ రివ్యూ)

‘Moto X Play’ (క్విక్ రివ్యూ)

* ఎన్ఎఫ్‌సీ సపోర్ట్ లేదు,

* వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్ లోపించింది.

 

Best Mobiles in India

English summary
Motorola Moto X Play Review: It’s All about Awesome Camera and Larger Battery. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X