7,800 ఉద్యోగాలకు మైక్రోసాఫ్ట్ కోత

Posted By:

తమ మొబైల్ ఫోన్‌ల వ్యాపారాన్ని పునర్ వ్యవస్థీకరించుకునే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా 7,800 ఉద్యోగాలకు కోత విధించనున్నట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఈ ప్రభావం భారత్ పై ఏ మేర ఉంటుందో తెలియాల్సి ఉంది. మొబైల్ వ్యాపారంలో మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల తమ ఉద్యోగులక పింపన ఈమెయిల్‌లో పేర్కొన్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లు.. ఫోటో గ్యాలరీ!

మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లు.. ఫోటో గ్యాలరీ!

మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లు.. ఫోటో గ్యాలరీ!

మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లు.. ఫోటో గ్యాలరీ!

మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లు.. ఫోటో గ్యాలరీ!

మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లు.. ఫోటో గ్యాలరీ!

మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లు.. ఫోటో గ్యాలరీ!

మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లు.. ఫోటో గ్యాలరీ!

మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లు.. ఫోటో గ్యాలరీ!

మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లు.. ఫోటో గ్యాలరీ!

మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లు.. ఫోటో గ్యాలరీ!

మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లు.. ఫోటో గ్యాలరీ!

మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లు.. ఫోటో గ్యాలరీ!

మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లు.. ఫోటో గ్యాలరీ!

మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లు.. ఫోటో గ్యాలరీ!

మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లు.. ఫోటో గ్యాలరీ!

మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లు.. ఫోటో గ్యాలరీ!

మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లు.. ఫోటో గ్యాలరీ!

మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లు.. ఫోటో గ్యాలరీ!

మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లు.. ఫోటో గ్యాలరీ!

మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లు.. ఫోటో గ్యాలరీ!

మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లు.. ఫోటో గ్యాలరీ!

మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లు.. ఫోటో గ్యాలరీ!

మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లు.. ఫోటో గ్యాలరీ!

మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లు.. ఫోటో గ్యాలరీ!

మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లు.. ఫోటో గ్యాలరీ!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రపంచంలోని అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థల్లో ‘మైక్రోసాఫ్ట్' ఒకటి. ఈ కంపెనీలో ఉద్యోగం సంపాదించటం కొందరికి జీవిత లక్ష్యం. 1975లో బిల్‌గేట్స్ ఇంకా పౌల్ అలెన్‌లు అమెరికాలోని రెడ్మాండ్ నగరంలో మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సంస్థ వివిధ రకాలైన కంప్యూటరు పరికరాలకు వివిధ రకాలయిన సాఫ్టువేర్ అభివృద్ది పరచడం, తయారు చేయడం, లైసెన్స్‌లు ఇవ్వడం ఇంకా సహకారం అందించడం చేస్తుంది.

Read More: సాఫ్ట్‌వేర్ అడ్డా బెంగళూరుకు మరో గుర్తింపు

English summary
Microsoft to Cut 7,800 Jobs. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot