2015లో అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకున్న ఆండ్రాయిడ్ యాప్స్ ఇవే

Written By:

సరిగ్గా అరచేతిలో ఇమడిపోతోన్న స్మార్ట్‌ఫోన్‌లు ప్రపంచాన్నే మన ముంగిటకు తెస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లకు బంధువుల్లా రోజురోజుకు పుట్టుకొస్తోన్న మొబైల్ యాప్స్ మానవ జీవితాలను మరింత సుఖమయం చేసేస్తున్నాయి. గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న పలు యాప్స్ ఉపయుక్తమైన సమచారంతో కనువిందు చేస్తున్నాయి.

సగానికి తగ్గిన యాపిల్ ఐఫోన్ 5ఎస్ ధర

2015లో అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకున్న ఆండ్రాయిడ్ యాప్స్ ఇవే

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఈ యాప్‌లను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని గూగుల్ కల్పిస్తోంది. 2015కు గాను అత్యధిక డౌన్‌లోడ్‌లతో దూసుకుపోతున్న 10 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్‌ను ఇప్పుడు చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

MX Player

2015లో అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకున్న ఆండ్రాయిడ్ యాప్స్ ఇవే..?

ఎంఎక్స్ ప్లేయర్ 

ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారి సంఖ్య 100 మిలియన్లు,
రేటింగ్ : 4.4

ఈ వీడియో అప్లికేషన్‌లో మల్టీకోర్ డీకోడింగ్, పించ్ టు జూమ్, జూమ్ అండ్ ప్యాన్, సబ్ టైటిల్ గెస్ట్యర్, కిడ్స్ లాక్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి.

Google photos (గూగుల్ ఫోటోస్)

2015లో అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకున్న ఆండ్రాయిడ్ యాప్స్ ఇవే..?

Google photos (గూగుల్ ఫోటోస్)
ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారి సంఖ్య 100 మిలియన్లు,
రేటింగ్ : 4.4

Picsart (పిక్సార్ట్)

2015లో అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకున్న ఆండ్రాయిడ్ యాప్స్ ఇవే..?

Picsart (పిక్సార్ట్)
ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారి సంఖ్య 100 మిలియన్లు,
రేటింగ్ : 4.4

Twitter (ట్విట్టర్)

2015లో అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకున్న ఆండ్రాయిడ్ యాప్స్ ఇవే..?

Twitter (ట్విట్టర్)
ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారి సంఖ్య 100 మిలియన్లు,
రేటింగ్ : 4.2

Candy camera (క్యాండీ కెమెరా)

2015లో అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకున్న ఆండ్రాయిడ్ యాప్స్ ఇవే..?

Candy camera (క్యాండీ కెమెరా)
ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారి సంఖ్య 50 మిలియన్లు,
రేటింగ్ : 4.3

True caller (ట్రు కాలర్)

2015లో అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకున్న ఆండ్రాయిడ్ యాప్స్ ఇవే..?

True caller (ట్రు కాలర్)
ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారి సంఖ్య 50 మిలియన్లు,
రేటింగ్ : 4.4

Background HD

2015లో అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకున్న ఆండ్రాయిడ్ యాప్స్ ఇవే..?

Background HD (బ్యాక్‌గ్రౌండ్ హెచ్‌డి)

ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారి సంఖ్య 50 మిలియన్లు,
రేటింగ్ : 4.6

GO Keyboard (గో కీబోర్డ్)

2015లో అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకున్న ఆండ్రాయిడ్ యాప్స్ ఇవే..?

GO Keyboard (గో కీబోర్డ్)
ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారి సంఖ్య 50 మిలియన్లు,
రేటింగ్ : 4.5

Officesuite (ఆఫీస్‌సూట్)

2015లో అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకున్న ఆండ్రాయిడ్ యాప్స్ ఇవే..?

Officesuite (ఆఫీస్‌సూట్)
ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారి సంఖ్య 50 మిలియన్లు,
రేటింగ్ : 4.2

Flipagram (ఫ్లిపాగ్రామ్)

2015లో అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకున్న ఆండ్రాయిడ్ యాప్స్ ఇవే..?

Flipagram (ఫ్లిపాగ్రామ్)
ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారి సంఖ్య 10 మిలియన్లు,
రేటింగ్ : 4.4

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Today, we have jotted down the best 10 apps that you should have in your mobile phone. [Note: The app listed below is on the basis of most downloads]
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot