రూ.500కే 3జీ Data Card..

Posted By:

ఇంటర్నెట్ వినియోగం రోజురోజుకు పెరుగుతోన్న నేపథ్యంలో డేటా కార్డ్‌ల వాడకం కూడా దేశవ్యాప్తంగా విస్తృతమవుతోంది. గతంలో టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్లు మాత్రమే డేటా కార్డ్‌లను అందుబాటులో ఉంచేవి. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు, మార్కెట్లోకి అనేక కంపెనీలు 3జీ డేటా కార్డ్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి.

Read More : భారత్‌లో సాఫ్ట్‌వేర్ జీతాలు వరస్ట్

3జీ డేటా కార్డ్స్ ద్వారా  వేగవంతమైన ఇన్‌స్టెంట్ ఇంటర్నెట్‌ను పొందవచ్చు. ఈ వైర్‌లైస్ డివైస్‌లను ఒక్క ఇంటర్నెట్ కోసమే కాకుండా అనేక అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. రూ. వెయ్యి అంతకంటే తక్కువ ధరల్లో మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ 3జీ డేటా కార్డుల వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

3జీ డేటా కార్డ్స్ పై బెస్ట్ డీల్స్

ఐబాల్ ఎయిర్‌వే 7.2MP-18 7.2 Mbps 3జీ డేటా కార్డ్
బెస్ట్ ధర రూ.965
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

డేటా కార్డ్ ప్రత్యేకతలు

ఫోన్‌బుక్ సపోర్ట్,
ఆటోమెటిక్ ఇన్‌స్టలేషన్,
ఎస్ఎంఎస్ ఇంకా వాయిస్ కాల్స్ సపోర్ట్,
2జీ, 3జీ, 3జీ+ నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేస్తుంది.

 

3జీ డేటా కార్డ్స్ పై బెస్ట్ డీల్స్

ఆన్‌నెట్ ఈరోస్ డేటా కార్డ్
బెస్ట్ ధర రూ.699
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

డేటా కార్డ్ ప్రత్యేకతలు

ఫోన్‌బుక్ సపోర్ట్, ఆటోమెటిక్ ఇన్‌స్టలేషన్, ఎస్ఎంఎస్ ఇంకా వాయిస్ కాల్స్ సపోర్ట్, 2జీ, 3జీ, 3జీ+ నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేస్తుంది.

 

3జీ డేటా కార్డ్స్ పై బెస్ట్ డీల్స్

విజన్ టెక్ 82జీహెచ్ డేటా కార్డ్
బెస్ట్ ధర రూ.890
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

డేటా కార్డ్ ప్రత్యేకతలు

ఇంటర్నల్ యాంటీనా, 16జీబి మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, 3జీ సపోర్ట్,
ఫోన్‌బుక్ ఇంకా ఎస్ఎంఎస్ సపోర్ట్, యూఎస్బీ డాంగిల్, HSDPA ఇంకా HSUPA సపోర్ట్.

 

3జీ డేటా కార్డ్స్ పై బెస్ట్ డీల్స్

జూక్ జెడ్ఆర్ - 144+ డేటా కార్డ్
బెస్ట్ ధర రూ.875
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

డేటా కార్డ్ ప్రత్యేకతలు:

14.4 ఎంబీపీఎస్ స్పీడ్, ఈజా ప్లగ్ అండ్ ప్లే, జూక్ హాట్ స్పాట్, ఆటో నెట్ వర్క్ సెలక్షన్, ఇంటర్నల్ యాంటీనా, 16జీబి మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, 3జీ సపోర్ట్, ఫోన్‌బుక్ ఇంకా ఎస్ఎంఎస్ సపోర్ట్, యూఎస్బీ డాంగిల్, HSDPA ఇంకా HSUPA సపోర్ట్.

 

3జీ డేటా కార్డ్స్ పై బెస్ట్ డీల్స్

ఇంటెక్స్ స్పీడ్ 3.5జీ వీ7.2 డేటా కార్డ్
బెస్ట్ ధర రూ.965
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

డేటా కార్డ్ కీలక ఫీచర్లు:


ఫోన్‌బుక్ సపోర్ట్, డ్యుయల్ ఎక్స్‌టర్నల్ యాంటీనా, ఎస్ఎంఎస్ సపోర్ట్,
ఇంటర్నల్ యాంటీనా, 16జీబి మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, 3జీ సపోర్ట్,
ఫోన్‌బుక్ ఇంకా ఎస్ఎంఎస్ సపోర్ట్, యూఎస్బీ డాంగిల్, HSDPA ఇంకా HSUPA సపోర్ట్.

 

3జీ డేటా కార్డ్స్ పై బెస్ట్ డీల్స్

ఆల్కాటెల్ ఎక్స్230 డేటా కార్డ్
బెస్ట్ ధర రూ.965
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

డేటా కార్డ్ ప్రత్యేకతలు:

విభిన్నమైన డిజైన్, ఈజీ ప్లగ్ అండ్ ప్లే, ఇంటర్నల్ యాంటీనా,
16జీబి మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, 3జీ సపోర్ట్, ఫోన్‌బుక్ ఇంకా ఎస్ఎంఎస్ సపోర్ట్,
యూఎస్బీ డాంగిల్, 7.2 ఎంబీపీఎస్ HSDPA ఇంకా HSUPA సపోర్ట్.

 

3జీ డేటా కార్డ్స్ పై బెస్ట్ డీల్స్

జీబ్రానిక్స్ సోనిక్ 21.6 డేటా కార్డ్
బెస్ట్ ధర రూ.999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

డేటా కార్డ్ ప్రత్యేకతలు:

డ్యుయల్ ఎక్స్‌టర్నల్ యాంటీనా, ఫోన్‌బుక్ ఇంకా ఎస్ఎంఎస్ సపోర్ట్,
21.6ఎంబీపీఎస్ HSDPA, ఇంటర్నల్ యాంటీనా, 16జీబి మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, 3జీ సపోర్ట్, యూఎస్బీ డాంగిల్ సపోర్ట్,
7.2 ఎంబీపీఎస్ HSDPA ఇంకా HSUPA.

 

3జీ డేటా కార్డ్స్ పై బెస్ట్ డీల్స్

ఆల్కాటెల్ ఎక్స్230 డేటా కార్డ్
బెస్ట్ ధర రూ.899
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

డేటా కార్డ్ ప్రత్యేకతలు:

విభిన్నమైన డిజైన్, ఈజీ ప్లగ్ అండ్ ప్లే, డ్యుయల్ ఎక్స్‌టర్నల్ యాంటీనా,
ఎస్ఎంఎస్ సపోర్ట్, 21.6 ఎంబీపీఎస్ HSDPA, ఇంటర్నల్ యాంటీనా,
16జీబి మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, 3జీ సపోర్ట్, యూఎస్బీ డాంగిల్,
ఫోన్‌బుక్ ఇంకా ఎస్ఎంఎస్ సపోర్ట్, 7.2 ఎంబీపీఎస్ HSDPA ఇంకా HSUPA.

 

3జీ డేటా కార్డ్స్ పై బెస్ట్ డీల్స్

వొడాఫోన్ కే4203ఐ యూఎస్బీ 3జీ పోస్ట్ పెయిడ్ డేటా కార్డ్
బెస్ట్ ధర రూ.500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

డేటా కార్డ్ ప్రత్యేకతలు:

యూఎస్బీ డాంగిల్,
ఎస్ఎంఎస్ సపోర్ట్,
డ్యుయల్ ఇంటర్నల్ యాంటీనా,
HSDPA ఇంకా HSUPA సపోర్ట్,
HSPA+:Upto 21.6 Mbps
3జీ సపోర్ట్.

 

3జీ డేటా కార్డ్స్ పై బెస్ట్ డీల్స్

నెట్‌గేర్ ఏసీ327యూ డేటా కార్డ్
బెస్ట్ ధర రూ.955
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

డేటా కార్డ్ ప్రత్యేకతలు:

5.76ఎంబీపీఎస్ HSUPA సపోర్ట్,
యూఎస్బీ డాంగిల్,
7.2 ఎంబీపీఎస్ HSDPA సపోర్ట్,
3జీ సపోర్ట్,
32జీబి మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best 3G Data Cards Available in the market right now below Rs 999. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot