Home
News

భారత్‌లో సాఫ్ట్‌వేర్ జీతాలు వరస్ట్

ఐటీ ఉద్యోగులకు ప్రపంచవ్యాప్తంగా అత్యంత తక్కువ వేతనాలు చెల్లిస్తోన్న 10 దేశాల ఐటీ కంపెనీల జాబితాలో భారత్ ఐటీ కంపెనీలు ఏడో స్థానంలో నిలిచాయి. ప్రముఖ రిక్రూట్ మెంట్ ప్లాట్‌ఫామ్ మైహైరింగ్‌క్లబ్.కామ్ నిర్వహించిన వరల్ద్ వైట్ ఐటీ శాలరీ 2015 సర్వేలో భాగంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ సంస్థ విశ్లేషణ ప్రకారం, భారత్‌లో సగటు మిడ్-లెవల్ ఐటీ మేనేజర్ల సగటు వేతనం 41,213 డాలర్లు ఉండగా, ఇదే స్థాయి ఉద్యోగులు స్విట్జర్లాండ్ లో నాలుగు రెట్లు అధిక వేతనం తీసుకుంటున్నారట. మరిన్ని వివరాలు క్రింది స్లైడర్‌లో..

Read More : ఆండ్రాయిడ్ ఫోన్‌‌లో గెస్ట్ మోడ్‌‌ను వినియోగించుకోవటం ఏలా..?

భారత్‌లో సాఫ్ట్‌వేర్ జీతాలు వరస్ట్

భారత్‌లో సాఫ్ట్‌వేర్ జీతాలు వరస్ట్

ఐటీ ఉద్యోగాలకు అత్యధిక జీతభత్యాలను చెల్లిస్తోన్న దేశాల జాబితాలో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ సగటు ఐటీ ఉద్యోగికి చెల్లిస్తోన్న వేతనం 1,71,465 డాలర్లు

సాఫ్ట్‌వేర్ జీతాలు

సాఫ్ట్‌వేర్ జీతాలు

తరువాతి స్థానంలో బెల్జియం ఉంది. ఇక్కడ సగటు ఐటీ ఉద్యోగికి చెల్లిస్తోన్న వేతనం 1,52,430 డాలర్లు.

సాఫ్ట్‌వేర్ జీతాలు

సాఫ్ట్‌వేర్ జీతాలు

బెస్ట్ పేయింగ్ లిస్ట్‌లో డెన్మార్క్‌కు మూడవ స్థానం లభించింది. ఇక్కడ సగటు ఐటీ ఉద్యోగికి చెల్లిస్తోన్న వేతనం 1,38,920 డాలర్లు.

సాఫ్ట్‌వేర్ జీతాలు

సాఫ్ట్‌వేర్ జీతాలు

అమెరికాలో సగటు ఐటీ ఉద్యోగి వార్షిక వేతనం 1,32,877 డాలర్లుగా ఉండగా

సాఫ్ట్‌వేర్ జీతాలు

సాఫ్ట్‌వేర్ జీతాలు

బ్రిటన్ లో సగటు ఐటీ ఉద్యోగి వార్షిక వేతనం 1,29,324 డాలర్లుగా ఉంది

సాఫ్ట్‌వేర్ జీతాలు

సాఫ్ట్‌వేర్ జీతాలు

భారత్‌లో సగటు మిడ్-లెవల్ ఐటీ మేనేజర్ల సగటు వేతనం 41,213 డాలర్లుగా ఉంది.

సాఫ్ట్‌వేర్ జీతాలు

సాఫ్ట్‌వేర్ జీతాలు

సగుటు ఐటీ ఉద్యోగికి థాయ్‌ల్యాండ్‌లోని ఐటీ కంపెనీలు 34,938 డాలర్లను వేతనం చెల్లిస్తున్నాయి.

సాఫ్ట్‌వేర్ జీతాలు

సాఫ్ట్‌వేర్ జీతాలు

వియాత్నం ఐటీ కంపెనీలు సగటు ఐటీ ఉద్యోగికి చెల్లిస్తోన్న వేతనం 30,938 డాలర్లు

సాఫ్ట్‌వేర్ జీతాలు

సాఫ్ట్‌వేర్ జీతాలు

తక్కువ స్థాయి జీతభత్యాలు చెల్లిస్తోన్న దేశాల్లో బల్గేరియా చివరి స్థానంలో నిలిచింది. ఇక్కడ సగటు ఐటీ ఉద్యోగికి చెల్లిస్తోన్న వేతనం 25,680 డాలర్లు మాత్రమే.

Best Mobiles in India

English summary
Indian IT companies among world's worst paymasters.Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X