RS.8000 బడ్జెట్ లో ఉత్తమమైన ఫోన్లు

|

సరసమైన ధరలో స్మార్ట్ ఫోన్లు ఇటీవల సంవత్సరాల్లో మంచివి చాలా అరుదుగా వచ్చాయి.మీరు ఇకపై స్మార్ట్ ఫోన్ పనితీరును తాజా ఫీచర్లతో ఎక్కువ కాలం స్పష్టమైన కెమెరా పనితీరు, ముఖ్యంగా తక్కువ-కాంతి వంటి కొన్ని షరతులకు లోబడి పని చేసే ఫోన్ కోసం చూస్తున్నారా అయినప్పటికీ మీరు బడ్జెట్ విషయంలో గట్టిగా ఉంటే రూ. 8,000 జాబితాలో ఉత్తమమైన ఫోన్లను మీరు ప్రస్తుతం కొనుగోలు చేయవచ్చు.

RS.8000 బడ్జెట్ లో ఉత్తమమైన ఫోన్లు

 

ఎప్పటిలాగే దిగువన జాబితా చేసిన ఫోన్లు కఠినమైన పరీక్ష ప్రక్రియ ద్వారా పరిగణలోకి తీసుకున్నారు.ఈ జాబితాలో Redmi 7 యొక్క 2GB RAM వేరియంట్ ను పరిగణలోకి తీసుకోలేదు కేవలం 3GB RAM వేరియంట్ ను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు.

గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

రూ.8,000ధరలో ఉత్తమమైన ఫోన్లు:

1. రియల్ మిc2 -------- Rs. 7,999

2. ఇన్ఫినిక్ స్మార్ట్ ప్లస్ 3 -------- Rs. 6,999

3. రియల్ మిc1 --------- Rs. 7,499

4. అసూస్ జెన్ఫోనే మాక్స్ M1 ---------- Rs. 6,999

రియల్ మిc2:

రియల్ మిC2 భారత మార్కెట్లోకి కొత్తగా ప్రవేశించినవాటిలో ఒకటి మరియు ఈ బడ్జెట్లో ఇది మంచి ఎంపిక.రియల్ మిC2లో దాని బ్యాటరీ లైఫ్, అప్-టు-డే సాఫ్ట్వేర్ మరియు మంచి డిస్ప్లే లు ఆకట్టుకునే అంశాలు.

డిస్ప్లే ---------- 6.10-inch

ప్రాసెసర్ ----------- మీడియా టెక్ హీలియో P22

ఫ్రంట్ కెమెరా ------------ 5-megapixel

బ్యాక్ కెమెరా ------------- 13-megapixel + 2-megapixel

రెసొల్యూషన్స్ -------------- 720x1560 pixels

RAM --------------- 2GB

OS -------------- ఆండ్రాయిడ్ 9.0 ఫై

స్టోరేజీ -------------- 16GB

బ్యాటరీ -------------- 4000mAh

ధర -------------- ₹8,999

ఇన్ఫినిక్ స్మార్ట్ ప్లస్ 3:
 

ఇన్ఫినిక్ స్మార్ట్ ప్లస్ 3:

ఇన్ఫినిక్స్ బ్రాండ్ లో స్మార్ట్ 3 ప్లస్ రూ.8,000 సెగ్మెంట్లో మంచి మొబైల్ ఇది ప్లాస్టిక్ బాడీతో ఉన్నప్పటికీ స్మార్ట్ ఫోన్ గేమ్స్ కోసం అనువుగా ఉంటుంది.ఈ ఫోన్ లో ఆకట్టుకొనే స్క్రీన్ తో మరియు రోజు మొత్తం నడిచే బ్యాటరీ తో వస్తుంది.

డిస్ప్లే ---------- 6.21-inch

ప్రాసెసర్ ----------- మీడియా టెక్ హీలియో A22

ఫ్రంట్ కెమెరా ------------ 8-megapixel

బ్యాక్ కెమెరా ------------- 13-megapixel + 2-megapixel

రెసొల్యూషన్స్ -------------- 720x1520 pixels

RAM --------------- 2GB

OS -------------- ఆండ్రాయిడ్ ఫై

స్టోరేజీ -------------- 32GB

బ్యాటరీ -------------- 3500mAh

ధర -------------- ₹6,999

రియల్ మిc1 :

విడుదల తేదీ ఆధారంగా ఈ సెగ్మెంట్లో ఉన్న పాత స్మార్ట్ ఫోన్ కోసం శోధించే ఎవరికైనా రియల్ మిC1 ఇప్పటికీ మంచి ఎంపిక. Realme C1 ప్రకాశవంతమైన స్క్రీన్ తో వస్తుంది మరియు గొప్ప బ్యాటరీ లైఫ్ ను అందిస్తుంది.

డిస్ప్లే ---------- 6.20-inch

ప్రాసెసర్ ----------- క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 450

ఫ్రంట్ కెమెరా ------------ 5-megapixel

బ్యాక్ కెమెరా ------------- 13-megapixel + 2-megapixel

రెసొల్యూషన్స్ -------------- 720x1520 pixels

RAM --------------- 3GB

OS -------------- ఆండ్రాయిడ్8.1

స్టోరేజీ -------------- 16GB

బ్యాటరీ -------------- 4230mAh

ధర -------------- ₹6,999

అసూస్ జెన్ఫోనే మాక్స్ M1:

అసూస్ గత సంవత్సరం కొన్ని గొప్ప స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది వాటిలో ZenFone మాక్స్ M1 ఆ ఫోన్ల మధ్య అధిక ర్యాంకులలో లేదు కానీ ఇది మంచి బడ్జెట్ ఫోన్. అంతేకాకుండా ఇటీవల ధర తగ్గింపులలో దీని ధర కూడా గతంలో కంటే మరింత సరసమైనది.

డిస్ప్లే ---------- 5.45-inch

ప్రాసెసర్ ----------- క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 430

ఫ్రంట్ కెమెరా ------------ 8-megapixel

బ్యాక్ కెమెరా ------------- 13-megapixel

రెసొల్యూషన్స్ -------------- 720x1440 pixels

RAM --------------- 3GB

OS -------------- ఆండ్రాయిడ్8.1ఒరియా

స్టోరేజీ -------------- 32GB

బ్యాటరీ -------------- 4000mAh

ధర -------------- ₹6,999

గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

Best Mobiles in India

English summary
best mobile phone under 8000 india best phones

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more