బెస్ట్ అన్‌లైన్ పీడీఎఫ్ కన్వర్టర్స్..ఫ్రీ మ్యూజిక్ డౌన్‌లోడ్ సైట్స్

Written By:

పీడీఎఫ్ ఫార్మాట్ ను చాలామంది వర్డ్ లోకి మార్చుకోవడానికి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఎలా మార్చుకోవాలో తెలియక చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికోసం కొన్నికన్వర్టర్లు ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయి. ఈ కన్వర్టర్ల ద్వారా మీరు తేలికగా మీ పీడీఎఫ్ పైళ్లను వర్డ్‌లోకి మార్చుకోవచ్చు. అలాగే కొన్ని ఫ్రీ మ్యూజిక్ డౌన్ లోడ్ సైట్లు ఇస్తున్నాం...అన్నింటిపై ఓ స్మార్ట్ లుక్కేయండి .

ఈ ట్రిక్స్ మీదగ్గర ఉంటే మీ ఫోన్ ఎవ్వరూ ట్రాక్ చేయలేరు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

PDF Online

అన్‌లైన్ పీడీఎఫ్ కన్వర్టర్స్

ఇది చాలామంది వాడుతున్న ఫీచర్. ఇందులో మీరు మీ ఫైళ్లను వర్డ్ లోకి మార్చుకోవచ్చు.

Doc2pdf

అన్‌లైన్ పీడీఎఫ్ కన్వర్టర్స్

మరొక బెస్ట్ ఆన్‌లైన్ యాప్. మీకు రెండు విధాలుగా ఉపయోగపడుతుంది.

Go4convert

అన్‌లైన్ పీడీఎఫ్ కన్వర్టర్స్

ఇది కూడా ఓ అద్భుతమైన ఆన్ లైన్ కన్వర్టర్. మీరు పీడీఎప్ పైల్ ను మీకు కావలిసిన ఏ ఫార్మాట్లోకి అయినా మార్చుకోవచ్చు.

Pdftoword

అన్‌లైన్ పీడీఎఫ్ కన్వర్టర్స్

పీడీఎఫ్ నుంచి వర్డ్ లోకి మార్చుకోవాలంటే మరొక బెస్ట్ కన్వర్టర్

Docs.zone

అన్‌లైన్ పీడీఎఫ్ కన్వర్టర్స్

ఇందులో మీరు వెరైటీగా ఫార్మాట్ ను సెట్ చేసుకోవచ్చు.

Songspk

ఫ్రీ మ్యూజిక్ డౌన్‌లోడ్ సైట్స్

ప్రపంచంలోనే బెస్ట్ మ్యూజిక్ డౌన్ లోడ్ సైట్. బాలీవుడ్, హాలీవుడ్ ,టాలీవుడ్ అన్ని ఇందులో దొరుకుతాయి.

Hungama

ఫ్రీ మ్యూజిక్ డౌన్‌లోడ్ సైట్స్

ఇంటెల్ కు సంబంధించిన సైట్..ఇందులో సౌత్ ఇండియాకు సంబంధించిన అన్ని రకాల మ్యూజిక్స్ ఉంటాయి.

Songslover

ఫ్రీ మ్యూజిక్ డౌన్‌లోడ్ సైట్స్

ఇంగ్లీష్ పాటలు ఈ సైట్ నుంచి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Spotify

ఫ్రీ మ్యూజిక్ డౌన్‌లోడ్ సైట్స్

ఇందులో దాదాపు 21 మిలియన్ సాంగ్స్ ఉన్నాయి.

Gaana

ఫ్రీ మ్యూజిక్ డౌన్‌లోడ్ సైట్స్

ఇందులో మీరు పాటలు వింటూనే డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Best Online PDF to Word Word to PDF Converters and free music download sites
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot