బెస్ట్ స్మార్ట్‌వాచ్ 2015

Posted By:

కమ్యూనికేషన్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు ధీటుగా స్మార్ట్‌వాచ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది. సోనీ, సామ్‌సంగ్, యాపిల్, మోటరోలా, ఎల్‌జీ, గార్మిన్, పెబ్బిల్, కాసియో వంటి కంపెనీలు ఇప్పటికే స్మార్ట్‌వాచ్‌లను మార్కెట్లో విడుదల చేసాయి.

Read More: ఆ 20 నగరాల్లో.. సాఫ్ట్‌వేర్ జాబ్స్ సూపర్

ఆధునిక యువతకు ఈ స్మార్ట్‌వాచ్‌లు మరింత ట్రెండీగా అనిపిస్తాయి. స్మార్ట్‌వాచ్‌లను స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకుని ఎక్స్‌టెన్షన్‌గా వాడుకోవచ్చు. అంటే ఫోన్‌కు వచ్చిన కాల్స్, ఎస్ఎంఎస్ ఇంకా ఇతర నోటిపికేషన్‌ల వివరాలను ఎంచక్కా చేతికున్న వాచ్‌లోనే చూసుకోవచ్చు. ఫిట్నెస్‌‌కు సంబంధించిన వివరాలను కూడా ట్రాక్ చేసుకోవచ్చు. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా ఈ 2015కు గాను 10 బెస్ట్ స్మార్ట్‌వాచ్‌ల వివరాలను మీముందుకు తీసుకువస్తున్నాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లు 2015

బెస్ట్ స్మార్ట్‌వాచ్

సోనీ స్మార్ట్‌‌వాచ్ 3

బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లు 2015

బెస్ట్ ఐఓఎస్ వాచ్
యాపిల్ వాచ్

బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లు 2015

బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ వాచ్
మోటో 360

బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లు 2015

బెస్ట్ టెక్కీ వాచ్
పెబ్బిల్ టైమ్

బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లు 2015

బెస్ట్ బ్యాటరీ లైఫ్ వాచ్
పెబ్బిల్ టైమ్ స్టీల్

బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లు 2015

బెస్ట్ స్పోర్ట్స్ వాచ్
గార్మిన్ వివోయాక్టివ్

బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లు 2015

బెస్ట్ స్టైల్ వాచ్
ఎల్‌జీ వాచ్ అర్బేన్

బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లు 2015

బెస్ట్ డిస్‌ప్లే వాచ్
సామ్‌సంగ్ గేర్ ఎస్

బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లు 2015

బెస్ట్ ఫర్ బ్లింగ్
గెస్ కనెక్ట్

బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లు 2015

బెస్ట్ ట్రెడిషనల్ స్మార్ట్‌వాచ్
మోంట్ బ్లాంక్ టైమ్ వాకర్ అర్బన్ స్పీడ్ ఇ-స్ట్రాప్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best smartwatch 2015: Apple, Pebble, Samsung, Sony, LG and more.Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot