ఇండియాలో ఉద్యోగానికి బెస్ట్ కంపెనీలు

Written By:

ఇండియాలో ఉద్యోగం చేయాలంటే చాలామంది ఈ కంపెనీలనే ఎంచుకుంటారట. ఈ కంపెనీలో అయితే ఉద్యోగ భద్రతతో పాటు సకల సదుపాయాలు ఉంటాయని అందుకే ప్రతి ఒక్కరూ ఆ కంపెనీల వైపే దృష్టి సారిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఎకనామిక్ టైమ్స్, గ్రేట్ ప్లేస్ టూ వర్క్ ఇన్ స్టిట్యూట్ జరిపిన ఇండియాస్ బెస్ట్ కంపెనీస్ టూ వర్క్ -2016 వార్షిక సర్వేలో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఇండియా ఐటీ ఇండస్ట్రీలో మొత్తం 791 కంపెనీలపై ఈ సర్వే నిర్వహించారు. దీనిలో 16 టెక్నాలజీ కంపెనీలు బెస్ట్ కంపెనీలుగా విజయాన్ని వరించాయి.అవేంటో మీరే చూడండి.

టెక్ ఇంటర్యూల్లో అడిగే క్లిష్టమైన ప్రశ్నలు ( కొత్తగా చేరినవి )

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఉద్యోగమంటూ చేస్తే ఈ కంపెనీల్లోనే

చల్లని, సౌకర్యవంతమైన ప్రదేశంతో నిండి వుండే గూగుల్ ఆఫీసు అనేక సదుపాయాలను తన ఉద్యోగులకు కల్పిస్తోంది. అద్భుతమైన ప్రతిభ కనబర్చే వారిని ఉద్యోగులుగా రిక్రూట్ చేసుకుంటామని, వారిని ప్రోత్సహిస్తూ .. వారి టాలెంట్ ను విస్తరించేలా అవకాశం కల్పిస్తున్నామన్నారు.

ఉద్యోగమంటూ చేస్తే ఈ కంపెనీల్లోనే

లిఫర్ ఫార్మెన్స్ ఇండియా, ప్రపంచంలోనే అతిపెద్ద బీపీఓ కంపెనీగా ప్రాముఖ్యత పొందుతోంది.ఇంకా విచిత్రకరమైన విషయం ఏంటంటే ఈ కంపెనీకి హెచ్ఆర్ డిపార్ట్ మెంటే లేదంట.

ఉద్యోగమంటూ చేస్తే ఈ కంపెనీల్లోనే

ఉద్యోగుల ఐడియాకు ఈ కంపెనీలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. నిరంతరం ఛాలెజింగ్ వర్క్ ఉంటుంది.

ఉద్యోగమంటూ చేస్తే ఈ కంపెనీల్లోనే

ఇటు ఫ్యామిలీని .. అటు ఉద్యోగాన్ని రెండింటిని సమపాలలో నిర్వహించడం చాలామంది పేరెంట్స్ ఒత్తిడిగా భావిస్తుంటారు. కానీ ఇన్ ట్యూట్ ఇండియాలో పనిచేసే ఉద్యోగులకు ఇలాంటి ఇబ్బందే ఉండదట.

ఉద్యోగమంటూ చేస్తే ఈ కంపెనీల్లోనే

1987 లో స్థాపించిన ఈ కంపెనీ ఎలక్ట్రిక్ డిజైన్ ఆటోమేషన్ సేవలందిస్తోంది. ఈ కంపెనీలో ఎక్కువగా మహిళా ఉద్యోగులే ఉన్నారట. ప్రెగ్నెన్సీ, మెటర్నిటీ సమయాల్లో ఈ కంపెనీ ఎక్కువ శ్రద్ధ తీసుకుంటుందట. దీంతో బెస్ట్ వర్క్ ప్లేస్ గా ఈ కంపెనీ కూడా ఎకనామిక్ టైమ్స్ వార్షిక సర్వేలో నిలిచింది.

ఉద్యోగమంటూ చేస్తే ఈ కంపెనీల్లోనే

ఇదో టెక్నాలజీ ల్యాబ్. గ్లోబల్ ఆన్ లైన్ పేమెంట్ కంపెనీగా పేరొందింది. ఈ కంపెనీలో ఐదేళ్లు పూర్తిచేసుకున్న ఉద్యోగులకు అదనంగా 45 రోజుల లీవ్ ను కూడా అందుబాటులోకి తెచ్చింది.

ఉద్యోగమంటూ చేస్తే ఈ కంపెనీల్లోనే

ఈ ఐటీ దిగ్గజం స్పీడ్ మెంటరింగ్ సిస్టమ్ ను కలిగి ఉంది. ప్రతి ఉద్యోగి మల్టిఫుల్ మెంటర్లను కలిసే అవకాశంతో పాటు .. ప్రతి మెంటర్ దగ్గర ఐదు నిమిషాలు గడిపే అవకాశముంటోది. దీంతో ఉమ్మడి లక్ష్యాలను, పరస్పర ప్రయోజనాలను కంపెనీ తెలుసుకునే సౌకర్య కలుగుతోంది.

ఉద్యోగమంటూ చేస్తే ఈ కంపెనీల్లోనే

ఈ సాప్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగులు తమ సొంత ఆలోచనలతో పనిచేసేలా వినూత్నమైన క్రెడిడ్ కార్డ్ లను రెడ్ బాక్స్ పేరుతో అడోబ్ సిస్టమ్స్ చేపడుతోంది. ఒకవేళ ఉద్యోగుల దగ్గర వెంటనే వినూత్నమైన ఐడియా అందుబాటులో లేనప్పుడు, ఉద్యోగులు 20 శాతం ఉచిత సమయాన్ని వినూత్నమైన ప్రాజెక్టు కోసం మేనేజర్ తో కలిసి పాలుపంచుకోవచ్చట.

ఉద్యోగమంటూ చేస్తే ఈ కంపెనీల్లోనే

మీ గోల్స్ రీచ్ కావడానికి సరైన వేదిక మైక్రోసాఫ్ట్. మీ ఫెరఫార్మెన్స్ బట్టి మీకు అక్కడ సదుపాయాలు లభిస్తాయి.

ఉద్యోగమంటూ చేస్తే ఈ కంపెనీల్లోనే

కొత్త వారికి అపార అవకాశాలను ఇచ్చి ఈ కంపెనీ ప్రోత్సాహిస్తుంది. ఇదొక సాఫ్ట్ వేర్ కంపెనీ

ఉద్యోగమంటూ చేస్తే ఈ కంపెనీల్లోనే

ఇదొక డాటా స్టోరేజి కంపెనీ. కొందరిని పట్టుకొని అప్పుడే ఏదో చేయండి అనే నినాదంతో ముందుకు పోతోంది. టీమ్ కి 40మంది ఉద్యోగులు ఉంటారు.

ఉద్యోగమంటూ చేస్తే ఈ కంపెనీల్లోనే

ఇదొక ఎనలటిక్స్ కంపెనీ. ఈ కంపెనీలో అన్ని గోల్స్ మీద నడుస్తాయి. ఉద్యోగులు కూడా వాటిని ఛాలెంజ్ గా తీసుకుంటారు.

ఉద్యోగమంటూ చేస్తే ఈ కంపెనీల్లోనే

కంపెనీ క్యాంపస్ లోకి అడుగుపెట్టగానే కొత్త వాతావరణంలో తేలిపోతారు.

ఉద్యోగమంటూ చేస్తే ఈ కంపెనీల్లోనే

ఈ కంపెనీలో మహిళలకు పురుషులతో పాటు సమాన భాగస్వామ్యం ఉంటుంది.

ఉద్యోగమంటూ చేస్తే ఈ కంపెనీల్లోనే

ఇక్కడ మీరు కొత్త కొత్త అయిడియాలను షేర్ చేసుకుంటూ పనిచేస్తారు.

ఉద్యోగమంటూ చేస్తే ఈ కంపెనీల్లోనే

ఇక్కడ అంతా లీడర్ షిప్ మీద నడుస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write best technology companies to work for in India
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot