ప్రభుత్వ ఉద్యోగాలను ఇక్కడ జల్లెడ పట్టండి

Written By:

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఎక్కువగా ఆలోచించేది గవర్నమెంట్ జాబు గురించే. ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు జీవితం సెటిలయిపోయినట్లేనని చాలామంది భావిస్తుంటారు. అయితే వీటికి సంబంధించిన సమాచారం ఎక్కడ దొరుకుతుంది. ఏ వెబ్‌సైట్లు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తాయి. ఇలాంటి విషయాలపై చాలామంది కుస్తీలు పడుతుంటారు. అయితే అలాంటి వారి కోసం ప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని అందించే కొన్ని రకాల సైట్లును అందిస్తున్నాం చూడండి.

వాట్సప్‌ను ఇండియాలో బంద్ చేయలేం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Sarkari Naukri Blog

1.

ఇది ప్రభుత్వ ఉద్యోగాల సమాచారాన్ని అందించే అతి పెద్ద వెబ్‌సైట్. ప్రభుత్వ రంగంలో ఏయే జాబులు ఉన్నాయో మీకు ఎప్పటికప్పుడు అప్ డేట్ అందిస్తుంది.

Employment News

2.

ఇది 1976లో లాంచ్ చేశారు. ఇండియాలో ప్రభుత్వ ఉద్యోగాల సమాచారమంతా ఇందులో ఉంటుంది.

Govt Jobs

3.

మీరు ఢిపరెంట్ రంగాల్లో సెటిల్ అవ్వాలనుకుంటే ఇందులో సెర్చ్ చేయవచ్చు.

Free Job Alert

4

ఇందులో మీకు అన్ని రంగాలకు చెందిన జాబ్ అలర్ట్స్ కనిపిస్తాయి.

Naukri.Com

5

ఇక్కడ మీరు లోకేషన్ సెలక్ట్ చేసుకుని జాబ్ సమాచారాన్ని పొందవచ్చు.

Recruitment Carrier

6.

ఇందులో ఉద్యోగ సమాచారంతో పాటు కాంపీటీషన్ కు సంబంధించిన ఫలితాలు కూడా కనిపిస్తాయి.

Sarkari-Naukri

7.

ఇది అతి పెద్ద జాబ్ సెర్చ్ సైట్.

Govt Jobs Daily

8.

ప్రతిరోజూ ఏ రంగానికి సంబంధించిన నోటీఫికేషన్లు వెలువడ్డాయో ఈ సైట్ వివరిస్తుంది.

Indian Govt Jobs

9

దీనిలో ఆర్మీకి సంబంధించిన జాబ్స్ అలాగే రైల్వేకు సంబంధించిన జాబ్స్ ఇంకా ఎన్నో రకాల జాబ్స్ ఉంటాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Best Websites to Search for Latest Govt Jobs in India
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting