ఆన్‌లైన్ ఎఫైర్స్‌తో కొంప కొల్లేరు

|

ప్రేమ పేరుతో ఫేస్ బుక్ లో వల..నీవు లేకుండా నేను లేను అంటూ మెసేజ్ లు..నీవే నా ప్రాణం అంటూ సొల్లు కబుర్లు..ఇవన్నీ ఎక్కడనుకుంటున్నారా..ఇంకెక్కడ ఆన్ లైన్ డేటింగ్ లో..అవును ఆన్ లన్ ఎఫైర్స్ లో ఇవన్నీ మాములే కదా..అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఆడ,మగ అనే బేధాలు లేకుండా ఎవరైనా సరే అన్ లైన్లో ఉన్నప్పుడు ఎపైర్ మొదలెట్టారంటే వదిలించుకోవడం చాలా కష్టం.ఈ విషయాన్ని బ్రిటన్ కు చెందిన కొందరు సైకాలజీ ప్రొఫెసర్లు తమ రీసెర్చ్ ద్వారా వెల్లడించారు. సోషల్ మీడియా ఈ మెయిల్స్ తదితర ఇంటర్ నెట్ వినియోగ యాప్స్ నుంచి మనం చేసుకునే పరిచయాలు,స్నేహం,ప్రేమలాంటి సంబంధాలను ఆన్ లైన్ ఎపైర్స్ అని చెప్పవచ్చు. మరి ఎవరు చెప్పారో ఎందుకు వదిలించుకోలేమో అన్నదానిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

 

Read more: లీకయిన అక్రమ సంబంధాల పాస్‌వర్డ్ ఇదే

మాములుగా అయితే చాలా సిగ్గరి అని కానీ ఆన్ లైన్ విషయానికొచ్చేసరికి చాలా కాన్పిడెంట్

మాములుగా అయితే చాలా సిగ్గరి అని కానీ ఆన్ లైన్ విషయానికొచ్చేసరికి చాలా కాన్పిడెంట్

ఆండ్రయాస్ వోస్లర్,నయోమి మొల్లర్ అనే సైకాలజీ ప్రొపెసర్లు కొందరు వ్యక్తులను పరిశీలించి వారితో మాట్లాడి ఈ విషయాన్ని వెల్లడించారు. తన భర్త మాములుగా అయితే చాలా సిగ్గరి అని కానీ ఆన్ లైన్ విషయానికొచ్చేసరికి చాలా కాన్పిడెంట్ గా ఉండి పరాయి మహిళను బుట్టలో వేయగలడని చెప్పిందట ఓ మహిళ

20 నుంచి 70 ఏళ్ల వయసు ఉన్న వారిని..

20 నుంచి 70 ఏళ్ల వయసు ఉన్న వారిని..

20 నుంచి 70 ఏళ్ల వయసు ఉన్న వారిని తమ రీసెర్చ్ లో భాగంగా పరిశీలించారు. అయితే ఆన్ లైన్ ఎఫైర్స్ అంత త్వరగా వదిలించుకోలేమని అది తమకు వ్యసనంగా మారుతున్నాయని ఎక్కవ మంది తమ అనుబవాలలో పేర్కొన్నట్లు స్పష్టమైంది.

ప్రతి వ్యక్తి ఒక్కోలా..
 

ప్రతి వ్యక్తి ఒక్కోలా..

ఆన్ లైన్ అడిక్షన్ స్త్రీ పురుషులలో ఒకే విధంగా ఉండదని అలాగని ఒకే జెండర్ కలిగిన వ్యక్తులలో కూడా ఒకే తరహాలో ఉండదని ప్రతి వ్యక్తి ఒక్కోలా వ్యవహరిస్తారని వోస్లర్ పేర్కొన్నాడు.

పరాయి వ్యక్తులతో సంబంధాలు

పరాయి వ్యక్తులతో సంబంధాలు

ఇంటర్ నెట్ సౌకర్యం వల్ల భార్య,భర్త ఎవరైనా సరే పరాయి వ్యక్తులతో సంబంధాలు పెట్టుకునేందుకు అధికంగా అవకాశాలుంటున్నాయని కొందరు తమతో చెప్పినట్లు రీసెర్చర్ వెల్లడంచారు.

రిలేషన్స్ కు అడిక్ట్

రిలేషన్స్ కు అడిక్ట్

మరి కొందరైతే ఆన్ లైన్ ఎఫైర్స్ బయట కలిసినప్పుడు ఏర్పడే సంబంధాల కంటే చాలా త్వరగా కనెక్ట్ అయి రిలేషన్స్ కు అడిక్ట్ అవుతారని తమ రీసెర్చ్ లో తేలిందని బ్రిటన్ ప్రొపెసర్ వివరించారు.

ఆన్ లైన్ మోసాల బారీన పడి..

ఆన్ లైన్ మోసాల బారీన పడి..

ఆన్ లైన్ మోసాల బారీన పడి ఇప్పటికే చాలా మంది నలిగిపోయారు. తమకు జరిగిన మోసాన్ని బయటకు చెప్పుకోలేక లోలోన కుమిలిపోతున్న వారు చాలామందే ఉన్నారు.

 బ్లాక్ మెయిల్

బ్లాక్ మెయిల్

అమ్మాయిలపై ప్రేమ పేరుతో వల వేయడం అలాగే అబ్బాయిలపై అమ్మాయిల వల.. డేటింగ్ అంటూ మేసేజ్ లు.. రాకుంటే బ్లాక్ మెయిల్ చేయడం చాలానే జరుగున్నాయన్న విషయం అందరికీ తెలిసింది,

 వీలైనంత దూరంగా ఉండంటం చాలా మంచిది

వీలైనంత దూరంగా ఉండంటం చాలా మంచిది

సో వీటి బారీ నుంచి వీలైనంత దూరంగా ఉండంటం చాలా మంచిది. తెలియని వాళ్ల పంపే మేసేజ్ లను ఎప్పటికప్పుడు డిలీట్ చేయడం..అలాగే వారిని బ్లాక్ చేయడం లాంటివి చేస్తే కొంత వరకైనా ఉఫశమనం పొందవచ్చు.

గిజ్ బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్ బాట్ పేజీని లైక్ చేయండి

మీరు ఎప్పటికప్పుడు టెక్నాలజికి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.https://www.facebook.com/GizBotTelugu

Best Mobiles in India

English summary
Here write Beware! Online affairs can be addictive

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X