ఈ నంబర్లతో వాట్సప్‌లో మెసేజ్‌లు వస్తే ఓపెన్ చేయకండి
వాట్సప్ ఈ మధ్య చాలా పాపులర్ అయిన యాప్..ఆండ్రాయిడ్ మొబైల్ వాడుతున్న ప్రతి ఒక్కరి ఫోన్ లో ఉంటుంది. అయితే దీంతో పాటు అనేక ఫేక్ అకౌంట్లు కూడా క్రియేట్ చేసి చాలామంది దాన్ని వాడుతుంటారు. అయితే వాటిని ఎలా గుర్తించాలి అని చాలామంది సందేహపడుతుంటారు. అయితే ఈ నంబర్లతో మీకు ఏమైనా మెసేజ్ లు వస్తే ఓపెన్ చేయకండి.
టుడే బ్లాక్ బాస్టర్ డీల్స్ : ఈ ఫోన్ల పైనే భారీ డిస్కౌంట్లు

నకిలీ వాట్సప్ అకౌంట్లు Spoof నెంబర్లు ఆధారంగా
సాధారణంగా నకిలీ వాట్సప్ అకౌంట్లు Spoof నెంబర్లు ఆధారంగా క్రియేట్ చేస్తారు. సాధారణ మొబైల్ నెంబర్లతో పోలిస్తే ఈ నెంబర్లు చాలా విభిన్నంగా ఉంటాయి. ఈ నెంబర్ల నుంచి ఏదైనా మెసేజ్ వచ్చినట్లయితే అది నకిలీ వాట్సాప్ అకౌంట్‌గా గుర్తించండి.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఫేక్ నెంబర్స్
మీ నెంబర్‌కు +1 తో ప్రారంభమైన నెంబర్ నుంచి మెసేజ్ వస్తే అది నకిలీ వాట్సప్ నుంచి వచ్చిందని గుర్తించండి. ఇటువంటి ఫేక్ నెంబర్స్ ఎక్కువుగా voxox app ద్వారా క్రియేట్ చేయబడతాయి. కాబట్టి +1 నెంబర్‌తో వచ్చే వాట్సాప్ మెసెజ్‌లను మాత్రం నమ్మకండి.

Fw calls అనే U.K బేసిడ్ వెబ్‌సైట్ ద్వారా
+44 నెంబర్‌తో వచ్చే వాట్సాప్ మెసెజ్‌లను కూడా నకిలీవిగానే గుర్తించండి. Fw calls అనే U.K బేసిడ్ వెబ్‌సైట్ ద్వారా ఈ +44 వాట్సాప్ నెంబర్స్ జనరేట్ అవుతుంటాయి. ఇంకా చెప్పాలంటే వాట్సప్ అకౌంట్ ప్రొఫైల్ ఫోటోను బట్టి కూడా నకిలీ అకౌంట్లను గుర్తించవచ్చు.
లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రొఫైల్ స్థానంలో వాట్సప్ లోగో
ప్రొఫైల్ స్థానంలో వాట్సప్ లోగో ఉంటుంది కానీ ఒరిజినల్ లోగో మాదిరి ఉండదు స్టేటస్ స్థానంలో 'Hey there! I'm using WhatsApp' అని ప్రత్యేకమైన ఫాంట్‌తో ఉన్నట్లయితే అది దాదాపుగా నకిలీ అకౌంటే అవుతుంది.

ఇటువంటి వాట్సప్ అకౌంట్స్‌ను నకిలీవిగానే
కాబట్టి ఇటువంటి వాట్సప్ అకౌంట్స్‌ను నకిలీవిగానే పరిగనించడం మంచిది. ఈ నకిలీ అకౌంట్ల నుంచి పరిచయం చేసుకొని ఎటువంటి నష్టాన్నైనా మీకు కలిగించవచ్చు. కాబట్టి వాటిని దూరంగా పెట్టడమే కాకుండా చాటింగ్ చేయడం కూడా మానేయండి.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications








