ఆండ్రాయిడ్ అలా కూడానా..?
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం.. ఈ సాఫ్ట్‌వేర్ మనలో చాలా మందికి మొబైల్ ఆపరేటింగ్ సిస్టంగానే తెలుసు. వాస్తవానికి ఆండ్రాయిడ్‍ను గూగుల్ స్థాపించ లేదు. ఆండీ రూబిన్, క్రిస్ వైట్, నిక్ సియర్స్, రిచ్ మైనర్ అనే డెవలపర్లు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంను ఆక్టోబర్ 2003లో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆ తరువాత ఆండ్రాయిడ్‌ను గూగుల్ $50 మిలియన్లకు కొనుగోలు చేసింది.
(ఇంకా చదవండి: స్మార్ట్‌ఫోన్‌లతో 10 క్రేజీ పనులు)
గూగుల్ తన మొదటి ఆపరేటింగ్ సిస్టంను 2007లో ఆవిష్కరించింది. అయితే ఈ ఆపరేటింగ్ సిస్టంను కెమెరాల కోసం డెవలప్ చేసారు. ఆ తరువాత స్మార్ట్‌ఫోన్‌లకు ఓఎస్ కీలకమని గుర్తించిన గూగుల్ మరిన్ని ఫీచర్ల పై పరిశోధనలు చేపట్టింది. వాటి పర్యావసానంగానే డోనట్.. ఇక్లెయర్.. ఫ్రోయో.. జింజర్ బ్రెడ్.. హనీకూంబ్.. ఇస్‌క్రీమ్ శాండ్విచ్.. జెల్లీబీన్..లాలీపాప్ వర్షన్‌లతో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం విస్తరించింది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ పై స్పందించే 10 విభిన్నమైన గాడ్జెట్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ పై స్పందించే 10 విభిన్నమైన గాడ్జెట్‌లు
ఆండ్రాయిడ్ ఫ్రిడ్జ్

ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ పై స్పందించే 10 విభిన్నమైన గాడ్జెట్‌లు
ఆండ్రాయిడ్ వాషింగ్ మెచీన్

ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ పై స్పందించే 10 విభిన్నమైన గాడ్జెట్‌లు
ఆండ్రాయిడ్ కెమెరా

ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ పై స్పందించే 10 విభిన్నమైన గాడ్జెట్‌లు
ఆండ్రాయిడ్ కాఫీ మెచీన్

ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ పై స్పందించే 10 విభిన్నమైన గాడ్జెట్‌లు
నెక్సస్ మ్యూజిక్ ప్లేయర్

ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ పై స్పందించే 10 విభిన్నమైన గాడ్జెట్‌లు
కిల్లర్ నింజా మాస్టర్

ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ పై స్పందించే 10 విభిన్నమైన గాడ్జెట్‌లు
కే91 స్మార్ట్ టీవీ

ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ పై స్పందించే 10 విభిన్నమైన గాడ్జెట్‌లు
3డీ డిజిటల్ పిక్షర్ ఫ్రేమ్

ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ పై స్పందించే 10 విభిన్నమైన గాడ్జెట్‌లు
హెచ్‌పీ ఫోటోస్మార్ట్ ఇస్టేషన్

Click it and Unblock the Notifications