స్మార్ట్‌ఫోన్‌లతో 10 క్రేజీ పనులు

Posted By:

మానవ జీవితాల్లోకి స్మార్ట్‌ఫోన్‌లు మరింత లోతుగా చొచ్చుకువచ్చేస్తున్నాయి. ఇందుకు కారణం, మనిషులు వీటిపై అమితంగా ఆధార పడటమే. కమ్యూనికేషన్ ప్రపంచంలో క్రీయాశీలక పాత్ర పోషిస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లకు నేటి అవసరాలకు అనగుణంగా అనేక డివైస్‌లతో పాటు ఉపకరణాలను జత చేసుకోవచ్చు. ముందు చూపుతో వ్యవహిరించే స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ డివైస్‌లను మరంత శక్తివంతమైన సాధానాలుగా తీర్చిదిద్దుకునేందుకు 17 క్రేజీ ఆలోచనలను మీముందుంచుతున్నాం.....

ఇంకా చదవండి: భారీ ర్యామ్‌తో దూసుకుపోతోన్న 10 స్మార్ట్‌ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కీచైన్ తరహాలో ఉండే సెన్సార్‌డ్రోన్ అనే ఉపకరణాన్ని మీ స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానం చేసుకోవటం ద్వారా మీ చుట్టుపక్కల నెలకున్న వాతావరణానికి సంబంధించి వివరాలను తెలుసుకోవచ్చు. గాలి నాణ్యత, గ్యాస్ లీక్స్, ఉష్ణోగ్రతలు, తేమ శాతం వంటి అంశాలను తెలుసుకోవచ్చు.

మతిమరుపుతో భాదపడే స్మార్ట్‌ఫోన్ యూజర్లు హన్ అనే యాప్ చక్కటి పరిష్కారం. ఈ యాప్ తో లభ్యమయ్యే చిన్న డివైస్‌ను మీ కారు తాళంకు టై చేయటం ద్వారా తాళాన్ని జారవిడిచిన ప్రతిసారీ మీ ఐఫోన్ ద్వారా ఎక్కడుందో తెలుసుకోవచ్చు.

స్క్వేర్ సంస్థ అందుబాటులో తీసుకువచ్చిన  సరికొత్త స్వైప్ గాడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా క్రెడిట్ కార్డ్ చెల్లింపులను చేపట్టవచ్చు.

చైల్డ్ ట్రాకింగ్ వ్యవస్థను మీ స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానం చేసుకోవటం ద్వారా విహార యాత్రలు అలానే షాపింగ్ ట్రిప్‌లకు వెళ్లిన సమయంలో మీ చిన్నారులను ఓ కంట కనిపెడుతుండొచ్చు.

స్మార్ట్‌బేబీ మానిటర్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానం చేసుకోవటం ద్వారా లైవ్ స్ట్రీమింగ్ ఆడియో ఇంకా వీడియో ద్వారా మీ చిన్నారులను పర్యవేక్షించుకోవచ్చు.

స్మార్ట్‌‍ఫోన్ హెల్త్ ట్రాకింగ్

పెట్‌ఫీడ్ అనే స్మార్ట్‌ఫోన్ యాప్ మీ పెంపుడు జంతువుకు సంబంధించి ఆహారపు అలవాట్లను పర్యవేక్షిస్తుంది.

 

ఐఫ్లై అనే డివైస్ సహాయంతో మీ స్మార్ట్ ఫోన్ ను రిమోట్ కంట్రోల్ లా ఉపయోగించుకుని టీవీ, ఎయిర్ కండీషనర్ తదితర ఎలక్ట్రానిక్ గృహోపకరణాలను నియంత్రించుకోవచ్చు.

వెమో అనే యాప్ సహాయంతో మీ స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా విద్యుత్ లైట్‌లను నియంత్రించుకోవచ్చు. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Are 10Crazy Things People Can Actually Do With Their Smartphones. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot