ట్విట్టర్‌లో బిల్ క్లింటన్ సంచలనం!!

Posted By:

ట్విట్టర్‌లో బిల్ క్లింటన్ సంచలనం!!

అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో సంచలనం సృష్టించారు. క్లింటన్ ట్విట్టర్‌లో ఖాత తెరిచిన తొలి 24 గంటల్లోనే 401,572 మంది అనుచరులను పొందగలిగారు. 66 సంవత్సరాల క్లింటన్ తన తొలి ట్వీట్‌ను బుధవారం అర్ధరాత్రి పోస్ట్ చేసారు.

ప్రముఖ తెలుగు దర్శకుల ట్విట్టర్ ఇంకా ఫేస్‌బుక్ అకౌంట్‌ల వివరాలు!

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తెలుగు చిత్ర సీమకు ప్రత్యేక హోదా ఉంది. గొప్ప నటీనటులతో పాటు అనుభవజ్ఞులైన దర్శకులు దశాబ్ధాల కాలంగా తెలుగు సినీ రంగానికి విశిష్టసేవలను అందిస్తున్నారు. అసలు విషయానికొస్తే... సామాజిక సంబంధాల వెబ్‌సైట్‌లైన ఫేస్‌బుక్ ఇంకా ట్విట్లర్‌లను పలువురు తెలుగు హీరోలతో దర్శకులు సమచార వారధిలా ఉపయోగించుకుంటున్నారు.

అగ్రశ్రేణి హిరోలతో పాటు హిట్ డైరెక్టర్లు ఫేస్‌‌బుక్ ఇంకా ట్విట్టర్‌‌లలో అకౌంట్‌లను ఓపెన్ చేస్తూ అభిమానులతో సమాచారాన్ని షేర్ చేసుకుంటున్నారు. తమ నూతన ప్రాజెక్ట్‌లకు సంబంధించిన తాజా అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు ఆయా వెబ్‌సైట్‌లలో పోస్ట్ చేస్తూ అభిమానుల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతున్నారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ప్రముఖ తెలుగు దర్శకుల ఫేస్‌‌బుక్ ఇంకా ట్విట్టర్ అకౌంట్‌లను మీకు పరిచయం చేస్తున్నాం. ప్రముఖ తెలుగు దర్శకుల ట్విట్టర్ అకౌంట్‌ల వివరాలను తెలుసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి..

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot