చరిత్రంటే మాదే..!!

Written By:
  X

  1990 ప్రాంతాల్లో ఎంటర్‌టైన్‌మెంట్ గాడ్జెట్‌లు ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తే, 2000 దశకంలో అందుబాటులోకి వచ్చిన డెస్క్‌టాప్ కంప్యూటర్లు, కమ్యూనికేషన్ విభాగంలో పెను విప్లవమే రాజేసాయి. ఆ తరువాత అందుబాటులోకి వచ్చిన మొబైల్ ఫోన్‌లు సమాచార బంధాలను బలపరుస్తే, వాటికి అప్‌డేటెడ్ వర్షన్‌గా పుట్టుకొచ్చిన స్మార్ట్‌ఫోన్‌లు అరచేతిలో అద్భుతాలను చూపిస్తున్నాయి.

  చరిత్రంటే మాదే..!!

  అయితే, టెక్నాలజీ ఇంతలా అభివృద్థి చెందిందటానికి మూల కారణం మన పూర్వికులు వేసిన బలమైన పునాదులే. ఇప్పుడు మనం ఆస్వాదిస్తున్న టెక్నాలజీ మొత్తం అలనాటి ఆవిష్కరణల పర్యావసానమే అని చెప్పుకోవాలి. టెక్నాలజీ చరిత్రలో ఇప్పటికి.. ఎప్పటికి చెరగని హోదాను సొంతం చేసుకున్న పలు విప్లవాత్మక విష్కరణలను ఇప్పుడు చూద్దాం...

  ఫిబ్రవరిలో మీరు కొనేందుకు 20 బెస్ట్ స్మార్ట్‌‍ఫోన్‌లు

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  ఈ 10 గాడ్జెట్‌లను ఎప్పటికి మర్చిపోలేం

  యాపిల్ ఐపోడ్ క్లాస్ (Apple iPod Classic)

   

  ఈ 10 గాడ్జెట్‌లను ఎప్పటికి మర్చిపోలేం

  మోటరోలా రాజర్ (Motorola Razr)

  మొదటి ఫ్లిప్ మోడల్ ఫోన్

  ఈ 10 గాడ్జెట్‌లను ఎప్పటికి మర్చిపోలేం

  డీవీడీ ప్లేయర్స్ (DVD players)

  మల్టీ మీడియా ప్రపంచంలో చరిత్ర సృష్టించిన విప్లవాత్మక డివైస్

  ఈ 10 గాడ్జెట్‌లను ఎప్పటికి మర్చిపోలేం

  కానన్ పవర్‌షాట్ (మొదటి జనరేషన్ డిజిటల్ క్యామ్), Canon Powershot - The 1st generation digicam

  డిజిటల్ కెమెరాల రంంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన మొదటి డిజిటల్ కెమెరా

  ఈ 10 గాడ్జెట్‌లను ఎప్పటికి మర్చిపోలేం

  ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్ (Electric toothbrush)

  మొట్టమొదటి ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్ ను ఓరల్ బీ సంస్థ ప్రపంచానికి పరిచయం చేసింది. 

  ఈ 10 గాడ్జెట్‌లను ఎప్పటికి మర్చిపోలేం

  రేడియో సెట్ (Radio set)

  రేడియోలు అప్పటికి, ఇప్పటికి ఎవర్ గ్రీన్. ఒకప్పటికి  శక్తివంతమైన సమాచార సాధనాల్లో రేడియో ఒకటి.

  ఈ 10 గాడ్జెట్‌లను ఎప్పటికి మర్చిపోలేం

  అమెజాన్ కైండిల్ (Amazon Kindle)

  మొదటి ఈ-బుక్ రీడర్ 

  ఈ 10 గాడ్జెట్‌లను ఎప్పటికి మర్చిపోలేం

  డిజిటల్ ఆర్గనైజర్ (Digital organisers)

   

  ఈ 10 గాడ్జెట్‌లను ఎప్పటికి మర్చిపోలేం

  సీడీ - కాంపాక్ట్ డిస్క్స్ (CD - Compact Discs)

  ఈ 10 గాడ్జెట్‌లను ఎప్పటికి మర్చిపోలేం

  వాచ్ విత్ క్యాలుక్యులేటర్ (Watch with Calculator)

   

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  English summary
  Blast from the Past: 10 Gadgets We just can't forget!.Read More in Telugu Gizbot..
  Opinion Poll

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more