సామ్‌సంగ్ లేటెస్ట్ మొబైల్ ఫోన్స్ ( 2013)

Posted By:

స్మార్ట్‌ఫోన్ నిర్మాణ విభాగంలో సంచలనాల దిశగా దూసుకుపోతున్న సామ్‌సంగ్ సరికొత్త ఆవిష్కరణలతో తన లైనప్‌ను మరింత పటిష్టం చేసుకుంటోంది. సామ్‌సంగ్ చరిత్రలో ‘బెస్ట్ స్మార్ట్‌ఫోన్'గా గుర్తింపుతెచ్చుకున్న గెలాక్సీ ఎస్3 ప్రపంచవ్యాప్తంగా 40 మిలియన్‌ల యూనిట్‌లు అమ్ముడై ప్రపంచ రికార్డులను నెలకొల్పింది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఈ ఏడాది ఇప్పటి వరకు ఆవిష్కరించబడిన సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను మీముందు ఆవిష్కరించబోతున్నాం.

‘పెన్‌డ్రైవ్‌లు'... ఇలా కూడా ఉంటాయా?

మీకు బాగా ఉపయోగపడే ఫైల్ డెస్క్‌టాప్ నుంచి డిలీట్ అయిపోయిందా?,

టెన్షన్ పడకండి... కంప్యూటర్‌లోని ఫైల్‌ను మీరు డిలీట్ చేసిన తీరును బట్టి రికవరీ చేసుకునే మార్గాలు కొన్నింటిని మీకు సూచిస్తున్నాం. డెస్క్‌టాప్ పై ఉన్న ఫైల్‌ను మౌస్ రైట్ క్లిక్ ద్వారా డిలీట్ చేసినట్లయితే రిసైకిల్ బిన్‌లోకి ప్రవేశించి ఆ ఫైల్‌ను తిరిగి రిస్టోర్ చేసుకోవచ్చు. (విధానం: మీరు డిలీట్ చేసిన ఫైల్ మౌస్ రైట్ క్లిక్ ద్వారా అయితే రిసైకిల్ బిన్‌లోకి ప్రవేశించి సంబంధిత రకవరీ పైల్ పై రైట్ క్లిక్ చేయండి. ఓ మెనూ డిస్‌ప్లే అవుతుంది. రిస్టోర్ అనే అప్షన్‌ను క్లిక్ చేస్తే మీ ఫైల్ తిరిగి డెస్క్‌టాప్ పై దర్శనమిస్తుంది.)

మొబైల్, స్మార్ట్‌ఫోన్‌ ఇంకా ల్యాప్‌టాప్‌లకు సంబంధించి మరిన్నిఫోటో గ్యాలరీల చూసేందుకు క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ (Samsung Galaxy Grand):

ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
పూర్తిస్థాయి హైడెఫినిషన్ రికార్డింగ్,
64జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
మల్టీ విండో,
డ్యూయల్ సిమ్(జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ధర రూ.21500.
లింక్ అడ్రస్:

సామ్‌సంగ్ గెలాక్సీ ఎక్స్‌ప్రెస్ (Samsung Galaxy Express):

4.5 అంగుళాల WVGA సూపర్ ఆమోల్డ్ ప్లస్ డిస్‌ప్లే,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
బ్లూటూత్ 4.0,
వై-ఫై, ఏజీపీఎస్, 4జీ ఎల్టీఈ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేష్ (ఎన్ఎఫ్‌సీ),
2,000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
విడుదల త్వరలో........

సామ్‌సంగ్ గెలాక్సీ ఎక్స్ కవర్ 2(Samsung Galaxy Xcover 2):

4 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
బ్లూటూత్ 4.0, వై-ఫై,
4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
1జీబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
1700ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
విడుదల త్వరలో......

సామ్‌సంగ్ గెలాక్సీ ఫ్రేమ్ (Samsung Galaxy Fame):

3.5 అంగుళాల డిస్‌ప్లే,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
1గిగాహెట్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
512ఎంబి ర్యామ్, వై-ఫై కనెక్టువిటీ,
1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
విడుదల త్వరలో........

సామ్‌‍సంగ్ గెలాక్సీ యంగ్ (Samsung Galaxy Young):

3.2 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 320పిక్సల్స్),
సింగిల్ కోర్ 1గిగాహెట్జ్ ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
768ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
వై-ఫై, బ్లూటూత్ 3.0, ఏ-జీపీఎస్,
1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
విడుదల త్వరలో......

సామ్‌సంగ్ గెలాక్సీ పాకెట్ (Samsung Galaxy Pocket):

ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2.8అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
832మెగాహెట్జ్ ఆర్మ్11 ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
ఎఫ్ఎమ్ రేడియో,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
విడుదల త్వరలో......

సామ్‌సంగ్ గెలాక్సీ ప్రీమియర్ (Samsung Galaxy Premier):

4.65 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, రిసల్యూషన్ 3264x 2448పిక్సల్స్, (ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
ఇంటర్నల్ స్టోరేజ్ 8జీబి, 16జీబి,
1జీబి ర్యామ్,
లియోన్ 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
విడుదల త్వరలో......

సామ్‌సంగ్ రెక్స్ 60 సీ3312ఆర్ (Samsung Rex 60 C3312R):

బ్లూటూత్ సపోర్ట్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
2.79 అంగుళాల టీఎఫ్టీ టచ్‌స్ర్కీన్,
16జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
1.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ధర రూ.3,699.
లింక్ అడ్రస్:

సామ్‌సంగ్ రెక్స్ 70 ఎస్3802ఆర్ (Samsung Rex 70 S3802R):

2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
బ్లూటూత్ సపోర్ట్,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
3 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
ధర రూ.4,175.
లింక్ అడ్రస్:

సామ్‌సంగ్ రెక్స్ 80 ఎస్5222ఆర్ (Samsung Rex 80 S5222R):

3 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
16జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ధర రూ.4,940.
లింక్ అడ్రస్:

సామ్‌సంగ్ రెక్స్ 90 ఎస్5292ఆర్ (Samsung Rex 90 S5292R):

3.5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ధర రూ.5,590.
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot