మీ కంప్యూటర్‌లో ఉండాల్సిన 10 ఆండ్రాయిడ్ యాప్స్

Posted By:

రకరకాల ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లను పీసీలో ఇన్‌స్టాల్ చేసుకుని వాడుకునే అవకాశాన్ని బ్లూస్టాక్ అనే సాఫ్ట్‌వేర్ కల్పిస్తోంది. 7 లక్షల పై చిలుకు ఆండ్రాయిడ్ యాప్ లను బ్లూస్టాక్ పీసీల కోసం అందుబాటులో ఉంచింది. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకుని విండోస్, మ్యాక్ తదితర ఆపరేటింగ్ సిస్టంలలో ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లను రన్ చేసుకోవచ్చు. బ్లూస్టాక్స్ అప్లికేషన్‌ను http://www.bluestacks.com/  నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. బ్లూస్టాక్ సహాయంతో మీ పీసీలో తప్పనసరిగా! ఇన్‌స్టాల్ చేసుకోవల్సిన 10 ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ల వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ కంప్యూటర్‌లో ఉండాల్సిన 10 ఆండ్రాయిడ్ యాప్స్

బ్లూస్టాక్స్ క్లౌడ్ కనెక్ట్

ఈ యాప్ ద్వారా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను పీసీతో సింక్ చేసకోవచ్చు.

మీ కంప్యూటర్‌లో ఉండాల్సిన 10 ఆండ్రాయిడ్ యాప్స్

ఈ ఫన్ ప్లేయింగ్ గేమ్ యాప్ వాస్తవానికి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసమే అందుబాటులో ఉంది. బ్లూస్టాక్ సహాయంలో పీసీలో కూడా ఈ గేమ్‌ను ఆస్వాదించవచ్చు.

మీ కంప్యూటర్‌లో ఉండాల్సిన 10 ఆండ్రాయిడ్ యాప్స్

ఇన్‌స్టాగ్రామ్

ఈ యాప్ ట్విట్టర్ తరహాలో ఉంటుంది. పీసీ ద్వారానే వినియోగించుకోవచ్చు.

మీ కంప్యూటర్‌లో ఉండాల్సిన 10 ఆండ్రాయిడ్ యాప్స్

టామ్ క్యాట్

మీ కంప్యూటర్‌లో ఉండాల్సిన 10 ఆండ్రాయిడ్ యాప్స్

బ్లూస్టాక్స్ అప్లికేషన్‌ను మీ పీసీలో డౌన్‌లోడ్ చేసుకున్న తరువాత సదరు యాప్‌ను పీసీలో ఇన్‌స్టాల్ చేయండి. ఇన్‌స్టాలింగ్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత బ్లూస్టాక్స్ యాప్‌ను ఓపెన్ చేయండి.

చదవండి: వాట్స్‌‍యాప్‌ను మీ కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేయటం ఏలా..?

మీ కంప్యూటర్‌లో ఉండాల్సిన 10 ఆండ్రాయిడ్ యాప్స్

టెంపుల్ రన్

పాపులర్ గేమింగ్ యాప్

మీ కంప్యూటర్‌లో ఉండాల్సిన 10 ఆండ్రాయిడ్ యాప్స్

జెట్‌ప్యాక్ జాయ్ రైడ్

గేమింగ్ యాప్

మీ కంప్యూటర్‌లో ఉండాల్సిన 10 ఆండ్రాయిడ్ యాప్స్

డ్రాగ్ రేస్

గేమింగ్ యాప్

మీ కంప్యూటర్‌లో ఉండాల్సిన 10 ఆండ్రాయిడ్ యాప్స్

బ్యాడ్ పిగ్గీస్

గేమింగ్ యాప్

మీ కంప్యూటర్‌లో ఉండాల్సిన 10 ఆండ్రాయిడ్ యాప్స్

యాంగ్రీ బర్డ్స్

గేమింగ్ యాప్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Bluestack:10 Must Try Android apps on pc . Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot