Just In
- 2 hrs ago 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- 4 hrs ago Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- 4 hrs ago 1.5 మీటర్ల ఎత్తు నుంచి పడినా డ్యామేజీ కాని ఫోన్ ధర తగ్గింపు.. 108MP కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- 6 hrs ago వన్‌ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ విడుదల.. అమెజాన్‌లో ఈ కార్డులపై రూ.1000 తగ్గింపు..!
Don't Miss
- Sports PBKS vs MI: చెలరేగిన సూరీడు... తెలుగోడు!
- News హైదరాబాద్ సిటీలో వర్షం: అటు ఎండలు.. ఇటు వానలు
- Movies డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
జియోకి కౌంటర్: BSNL 24 గంటలు ఫ్రీ కాలింగ్, అన్లిమిటెడ్ డేటా
బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపింది. బ్రాడ్‌బాండ్ ద్వారా 24 గంటలు ఉచిత కాలింగ్‌తో పాటు అన్ లిమిటెడ్ డేటాతో దుమ్ము రేపేందుకు రెడీ అయింది. ఉచిత ఆఫర్లతో జియో దూసుకుపోతున్న నేపధ్యంలో బిఎస్ఎన్ఎల్ ఈ ఆఫర్ ను ప్రవేశపెట్టినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 2 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఈ కాల్స్ వెళతాయని బిఎస్ఎన్ఎల్ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఈ ప్లాన్ పొందాలంటే వినియోగదారులు రూ. 1199తో రీ ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆపిల్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు
#1
ఈ ఆఫర్ ద్వారా 10 మిలియన్ల బ్రాడ్‌బాండ్ కష్టమర్లను పెంచుకోవడమే లక్ష్యంగా బీఎస్ఎన్ఎల్ ప్రయత్నిస్తోంది. అందుకే దీని పేరు కూడా ‘BBG Combo ULD 1199 గా నామకరణం చేసింది.
#2
ఈ ప్లాన్ అన్ని చోట్లా అందుబాటులో ఉంటుందని అలాగే కొత్త, పాత కష్టమర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని బిఎస్ఎన్ఎల్ తెలిపింది.
#3
జీరో ఇన్ స్టాలేషన్ ఛార్జీలతో పాటు 2 Mbps అన్ లిమిటెడ్ డేటా ఈ ఆఫర్‌తో లభిస్తుంది. అలాగే ఇండియాలో ఎక్కడికైనా లాండ్ లైన్ నుంచి మీరు వాయిస్ కాల్స్ ఫ్రీగా చేసుకోవచ్చు.
#4
దీన్ని సంవత్సరం కింద కూడా ప్రవేశపెట్టింది. సంవత్సరానికి మీరు రూ. 13189 చెల్లించి మీరు సంవత్సరమంతా ల్యాండ్ లైన్ నుంచి ఫ్రీ కాల్స్, అలాగే నెట్ ద్వారా అన్ లిమిటెడ్ డేటాను వాడుకోవచ్చు.
#5
ఇక ఇదే ప్లాన్ రెండు సంవత్సరాలకు కూడా ప్రవేశపెట్టింది. రూ. 25179తో మీరు రెండు సంవత్సరాల వరకు ల్యాండ్ లైన్ నుంచి ఫ్రీ కాల్స్, అలాగే నెట్ ద్వారా అన్ లిమిటెడ్ డేటాను వాడుకోవచ్చు.
#6
ఇక ఇదే ప్లాన్ మూడు సంవత్సరాలకు కూడా ప్రవేశపెట్టింది. రూ. 35970తో మీరు రెండు సంవత్సరాల వరకు ల్యాండ్ లైన్ నుంచి ఫ్రీ కాల్స్, అలాగే నెట్ ద్వారా అన్ లిమిటెడ్ డేటాను వాడుకోవచ్చు
#7
డౌన్లోడ్ అప్లోడ్ అన్ లిమిటెడ్. ఐపీ అడ్రస్ రిక్వెస్ట్ కోసం సంవత్సరానికి రూ. 2000 అదనంగా చెల్లించాలి. దీంతో పాటు సెక్యూరిటీ డిపాజిట్ కింద కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470