నెలంతా అన్‌లిమిటెడ్ డేటా, ఫ్రీ కాల్స్‌తో BSNL బంపర్ బొనాంజా

Written By:

దేశంలోకి జియో ఎంట్రీ ఇచ్చిన తరువాత ఇంటర్నెట్ టారిఫ్ లో రకరకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జియో దెబ్బకి అన్ని టెల్కోలు భారీగా రేట్లను తగ్గించి బంఫరాఫర్ లతో కష్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. సరి కొత్త ఆఫర్లతో వినియోగదారులను తన వైపు ఆకట్టుకునే ప్రయత్నంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL తన వినియోగదారులకు మరో బంపర్ బొనాంజా ప్రకటించింది.

Mobiles, Laptops, Tablets

దుమ్ము రేపుతున్న Bsnl 4జీ అన్‌లిమిటెడ్‌ బిబి 249 ప్లాన్

నెలంతా అన్‌లిమిటెడ్ డేటా, ఫ్రీ కాల్స్‌తో BSNL బంపర్ బొనాంజా

నెలకు రూ.1199 చార్జ్ తో డాటా, వాయిస్ కాల్స్ అన్ లిమిటెడ్ అంటూ తన వినియోగదారులకు బంపర్ బొనాంజా ఆఫర్ చేసింది. ఈ ఆఫర్ ద్వారా దేశంలో ఏ నెట్ వర్క్ కైనా ఉచిత కాల్స్, ఉచిత డాటాను అఫర్ చేస్తోంది. 'బీబీజీ కాంబో ప్లాన్' పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్‌లో వినియోగదారులు నెలకు రూ.1199 ఛార్జ్‌తో దేశంలో లోకల్ , ఎస్టీడీ కాల్స్ 24గంటలు ఉచితంగా ఇస్తోంది. దీంతోపాటు అన్ లిమిటెడ్ డేటా ఆఫర్ అందిస్తోంది. ప్లాన్ వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

75 పైసలకే 1 జిబి డేటా: బిఎస్ఎన్ఎల్ సంచలనం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డౌన్‌లోడ్ స్పీడ్

బాండ్ విడ్త్ డౌన్‌లోడ్ స్పీడ్ 2 ఎంబీపీఎస్ కన్నా వేగంగా ఉంటుంది. ఈ ఆఫర్ ను అన్ని సర్కిళ్లలో అందరూ ఉపయోగించుకోవచ్చు. నెలకి రూ. 1199 ఛార్జ్ చేయబడుతుంది.

ప్లాన్

ఇదే ప్లాన్ సంవత్సరానికి కావాల్సిన వారు రూ. 13,189 ఛార్జ్ తో ఉపయోగించుకోవచ్చని BSNL తెలిపింది.

రెండు సంవత్సరాలకు

ఇదే ప్లాన్ రెండు సంవత్సరాలకు అయితే రూ. 25179, మూడు సంవత్సరాల కయితే రూ.35970 ఛార్జ్ తో ఉపయోగించుకోవచ్చని BSNL చెబుతోంది.

అన్ లిమిటెడ్

ఈ ప్లాన్ లో డౌన్ లోడ్ అలాగే అప్ లోడ్ అన్ లిమిటెడ్. దీంతో పాటు మీకు ఫ్రీగా 1/1 GB స్పేస్ లభిస్తుంది.

సెక్యూరిటీ డిపాజిట్

ఐపీ అడ్రస్ కోసం మీరు సంవత్సరానికి రూ. 2000 చెల్లించాల్సి ఉంటుంది. సెక్యూరిటీ డిపాజిట్ కూడా ఉంటుంది. ఈ ప్లాన్ వన్ మంత్ వ్యాలిడిటీతో మీకు లభిస్తుంది.

అన్ లిమిటెడ్ కాల్స్

ఈ ప్లాన్ లోకి మీరు చేరిన వెంటనే నేషనల్ లోకల్ అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ఏ నెట్‌వర్క్‌కైనా మీరు ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Bumper bonanza for BSNL customers! Get unlimited call and data–Check out the full tariff chart Read more gizbot telugu..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot