Home
News

Bsnl అన్‌లిమిటెడ్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్

ఎక్స్‌పీరియన్స్‌ అన్‌లిమిటెడ్‌ బిబి 249' పేరుతో ఈ ప్రమోషనల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది.

By Hazarath

ప్రభుత్వ టెలికం రంగ దిగ్గజం భారత్ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బిఎస్ఎన్‌ఎల్‌) వినియోగదారులకు సరికొత్త బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ ప్లాన్ కింద 2 ఎంబీపీఎస్ వేగంతో వినియోగదారులకు డేటా స్పీడ్ అందుతుంది. దీంతో పాటు నెల మొత్తం వాడినా అయిపోనంత డేటాను ఫ్రీగా అందిస్తోంది. ఎక్స్‌పీరియన్స్‌ అన్‌లిమిటెడ్‌ బిబి 249' పేరుతో ఈ ప్రమోషనల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది.

విండోస్ 10 ఉచితంగా పొందడమెలా..?

ఎక్స్‌పీరియన్స్‌ అన్‌లిమిటెడ్‌ బిబి 249

ఎక్స్‌పీరియన్స్‌ అన్‌లిమిటెడ్‌ బిబి 249

భారత్ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బిఎస్ఎన్‌ఎల్‌) ‘ఎక్స్‌పీరియన్స్‌ అన్‌లిమిటెడ్‌ బిబి 249' పేరుతో ప్రమోషనల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది.

 2ఎంబిపిఎస్‌ వేగం

2ఎంబిపిఎస్‌ వేగం

ఈ ప్లాన్‌ కింద 2ఎంబిపిఎస్‌ వేగంతో డేటాను అందించడమేకాకుండా ఉచితంగా ఇన్‌స్టాలేషన్‌ చేయనున్నట్టు పేర్కొంది.

390 జిబి వరకు డేటా

390 జిబి వరకు డేటా

ఈ ప్లాన్‌ ద్వారా కస్టమర్లు నెలలో 390 జిబి వరకు డేటాను డౌన్‌లోడ్‌/అప్‌లోడ్‌ చేయగలుగుతున్నట్టు తెలిపింది. దీన్ని ఆధారంగా ఒక జిబి డేటా వ్యయం రూపాయికన్నా తక్కువగా ఉంటోందని పేర్కొంది.

ఇలాంటి ప్లాన్‌ను

ఇలాంటి ప్లాన్‌ను

వైర్‌లైన్‌ బ్రాడ్‌బ్యాండ్‌లో ఇలాంటి ప్లాన్‌ను ఏ ఆపరేటర్‌ కూడా అందించడం లేదని తెలంగాణ టెలికాం సర్కిల్‌ సిజిఎం ఎల్‌ అనంతరామ్‌ తెలిపారు.

మార్చి 31 వరకు

మార్చి 31 వరకు

ఈ ఆఫర్‌ మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL “Experience Unlimited BB 249” at 2 Mbps Speed & free installation read more at gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X