BSNL ఫ్రీడమ్ ప్లాన్: 2 ఏళ్ల వరకు మాట్లాడుకోవడమే !
జియోతో తన ఉచిత ఆఫర్లతో దూసుకుపోతున్న తరుణంలో బిఎస్ఎన్ఎల్ కూడా జియోకి పోటినిస్తూ దూసుకుపోతోంది. ఈ సారి కాల్ రేట్స్ పై దృష్టి సారించింది. 2 సంవత్సరాల వ్యాలిడిటీతో అత్యంత తక్కువ ధరకే కాల్ రేట్లను అందిస్తోంది. ప్రీడం పేరుతో వచ్చిన ఈ ప్లాన్ పై ఓ స్మార్ట్ లుక్కేయండి.
భారీ పెట్టుబడులతో పంజా విప్పిన Bsnl

136తో రీఛార్జ్ చేసుకుంటే
90 రోజుల ప్రమోషనల్ బేసిస్ లో భాగంగా ఈ ఆపర్ ను బిఎస్ఎన్ఎల్ అన్ని ప్రధాన సర్కిళ్లలో లాంచ్ చేసింది. రూ. 136తో రీఛార్జ్ చేసుకుంటే మీరు 2ఏళ్ల వ్యాలిడిటీతో అత్యంత తక్కువ ధరలో కాల్ రేట్స్ ఉంటాయి. కొత్తవారికి ,పాతవారికి ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రీ చార్జ్ చేసిన పస్ట్ నెలలో
మీకు రీ చార్జ్ చేసిన పస్ట్ నెలలో ఎస్టీడి నెట్ అలాగే ఆఫ్ నెట్ కాల్స్ కు నిమిషానికి 25 పైసలు చొప్పున ఛార్జ్ చేస్తారు. ఆ తరువాత సెకండ్ కి 1.3p ఛార్జ్ చేస్తారు.

నెలరోజుల వ్యాలిడిటీతో 1జిబి ఫ్రీ డేటా
దీంతో పాటు మీరు నెలరోజుల వ్యాలిడిటీతో 1జిబి ఫ్రీ డేటాను కూడా పొందుతారు. ఎసెమ్మెస్ కు హోమ్ సర్కిల్ విభాగంలో 1రూ ఛార్జ్ చేయబడుతుంది. లోకల్ 25 పైసా అలాగే ఎస్టీడీ 38 పైసా ఛార్జ్ చేస్తారు.
లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రూ. 577తో స్పెషల్ కాంబో ప్యాక్
దీంతో పాటు రూ. 577తో స్పెషల్ కాంబో ప్యాక్ ని విడుదల చేశారు. దీంట్లో కూడా 30 రోజుల వ్యాలిడిటీతో మీకు 1జిబి డేటా లభిస్తుంది. అలాగే పుల్ టాక్ టైం రూ. 577 మీకు లభిస్తుంది.

మరొక ప్లాన్ రూ. 377
మరొక ప్లాన్ రూ. 377 కూడా ఉంది. దీంట్లో కూడా మీకు పుల్ టాక్ టైం లభిస్తుంది. 200 ఎంబి డేటా ఫ్రీగా వస్తుంది. దీంతో పాటు రూ. 177 ప్లాన్ కూడా ఉంది. దీంట్లో మీకు పుల్ టాక్ టైంతో పాటు 200 ఎంబి డేటా ఫ్రీగా వస్తోంది.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications








