ల్యాండ్‌లైన్ కాల్స్‌ను ఫోన్‌లో రిసీవ్ చేసుకునే సదుపాయం

Posted By:

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సరికొత్త సంస్కరణల దిశగా ముందుకు సాగుతోంది. ల్యాండ్‌లైన్‌లకు వచ్చే కాల్స్‌ను మొబైల్ ఫోన్‌లలో రిసీవ్ చేసుకునే విధంగా సరికొత్త విధానాన్ని బీఎస్ఎన్ఎల్ త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతోంది. తన కొత్త నిర్ణయాలతో ల్యాండ్‌లైన్ అలానే మొబైల్ యూజర్లకు ఒక తాటిపైకి తీసుకురావాలని బీఎస్ఎన్ఎల్ యోచిస్తోంది.

Read More : సామ్‌సంగ్ జెడ్3, నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?

ఈ రెండు కనెక్షన్‌లో విడివిడిగా అందుబాటులో ఉన్న ఆఫర్లతో పాటు ప్లాన్‌లను ఇక పై ల్యాండ్‌లైన్ అలానే మొబైల్ అవసరాలకు లింక్ చేసుకోవచ్చు. ట్రాయ్ వెల్లడించిన వివరాల మేరకు ఆగష్టు నాటికి బీఎస్ఎన్ఎల్ చందదారుల సంఖ్య 7.8 కోట్లుగా ఉంది. కొత్త కనెక్షన్‌ల పరంగా జూలై, ఆగష్టులో బీఎస్ఎన్ఎల్ మరింత వృద్థి సాధించినట్లు ట్రాయ్ గణాంకాలు చెబుతున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్

బ్యాలన్స్ చెక్ చేసుకునేందుకు *123#

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్


మీ నెంబర్‌ను చెక్ చేసుకునేందుకు 164 లేదా *8888#కు డయల్ చేయండి.

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్

కస్టమర్ కేర్ నెంబర్ 9400024365

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్

ఇంటర్నెట్ డేటా బ్యాలెన్స్ ఇంకా ఎస్ఎంఎస్ బ్యాలన్స్ వివరాలను తెలుసుకునేందుకు *112#కు డయల్ చేయండి.

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్

చివరి Transaction వివరాలను తెలుసుకునేందుకు *102#

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్

వాయిస్ కాల్ బ్యాలెన్స్ వివరాలను తెలుసుకునేందుకు *123*9#, *123*1

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్

రాత్రి జీపీఆర్ఎస్ కాల్ వివరాలను తెలుసుకునేందుకు *123*8#

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్

లోకల్ నెట్‌వర్క్ కాల్ వివరాలను తెలుసుకునేందుకు *123*6#

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్

నెట్‌వర్క్ కాల్ వివరాలను తెలుసుకునేందుకు *123*5#

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్

నేషనల్ ఎస్ఎంఎస్ వివరాలను తెలుసుకునేందుకు *123*2#

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
BSNL to link landline and mobile connection of same subscriber. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting