Home
News

BSNL మరో సంచలన ఆఫర్‌

ప్రభుత్వ రంగ దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రైవేట్ దిగ్గజాలకు ధీటైన జవాబు ఇస్తోంది.

By Hazarath

ప్రభుత్వ రంగ దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రైవేట్ దిగ్గజాలకు ధీటైన జవాబు ఇస్తోంది. వారికి పోటీగా సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఫ్రీ పెయిడ్ యూజర్ల కోసం కొత్త ఆఫర్ ప్రకటించిన బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇప్పుడు పోస్ట్ పెయిడ్ యూజర్ల కోసం కొత్త ఆఫర్ ని ప్రవేశపెట్టింది. ఆఫర్ వివరాలు కింది విధంగా ఉన్నాయి.

60 రోజుల పాటు రోజుకు 2జీబి డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్

 భారీ డేటా ఆఫర్లు

భారీ డేటా ఆఫర్లు

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ తమ పోస్ట్‌పెయిడ్‌ యూజర్ల కోసం భారీ డేటా ఆఫర్లు ప్రకటించింది. ప్రస్తుత పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్లపై జూలై 1 నుంచి ఆరు రెట్లు అధికంగా డేటా ఇస్తున్నట్లు వెల్లడించింది.

 ప్లాన్‌-99 యూజర్లు

ప్లాన్‌-99 యూజర్లు

దీనిప్రకారం ప్లాన్‌-99 యూజర్లు ఇకపై 250 ఎంబీ డేటా (ఇప్పటిదాకా డేటా లేదు), ప్లాన్‌-225 వినియోగదారులు 1 జీబీ డేటా (ఇప్పటిదాకా 200 ఎంబీ మాత్రమే) పొందవచ్చు.

ప్లాన్‌–799 యూజర్లు

ప్లాన్‌–799 యూజర్లు

అలాగే ప్లాన్‌-799 యూజర్లు ఇకపై 3 జీబీ డేటా బదులుగా 10 జీబీ పొందవచ్చు. దీంతో పాటు అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌ సదుపాయం కూడా పొందవచ్చు.

మెరుగైన సర్వీసులు

మెరుగైన సర్వీసులు

తమ కస్టమర్లకు అందుబాటు ధరలో మెరుగైన సర్వీసులు అందించడానికి కట్టుబడి ఉన్నామని బీఎస్‌ఎన్‌ఎల్‌ బోర్డు డైరెక్టర్‌ (సీఎం) ఆర్‌కే మిట్టల్‌ ఈ సందర్భంగా తెలిపారు.

పోటాపోటీగా అధిక డేటా ఆఫర్లు

పోటాపోటీగా అధిక డేటా ఆఫర్లు

కస్టమర్లు చేజారిపోకుండా చూసుకునేందుకు ప్రైవేట్‌ ఆపరేటర్లు పోటాపోటీగా అధిక డేటా ఆఫర్లు అందిస్తున్న సంగతి తెలిసిందే.

Best Mobiles in India

English summary
BSNL to offer 6 times more data to postpaid users read more at gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X