BSNL ఉచిత డేటా, వారికి మాత్రమే
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL స్మార్ట్‌ఫోన్ యూజర్లకు 1జీబీ ఉచిత డేటా అందించనున్నట్టు ప్రకటించింది.
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL స్మార్ట్‌ఫోన్ యూజర్లకు 1జీబీ ఉచిత డేటా అందించనున్నట్టు ప్రకటించింది. అయితే 1జీబీ ఉచిత డేటా బీఎస్ఎన్ఎల్ కనెక్షన్ ఉండి, కంపెనీ డేటా సర్వీసులు వాడుకోని వారికే అందిస్తానని పేర్కొంది.
ఆధార్‌కి పాన్ కార్డు లింక్ చేయడం ఎలా..?

డిజిటల్ ఇండియా ట్రైవ్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్ యూజర్లకు స్పెషల్ ఉచిత ఆఫర్లు అందించాలని నిర్ణయించినట్టు బీఎస్ఎన్ఎల్ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. తద్వారా ప్రీపెయిడ్ మొబైల్ సర్వీసుల్లో ఇంటర్నెట్ యూజర్లను పెంచుకుంటామని వివరించింది.
ఐఫోన్ల డేటా హ్యాకర్ల చేతికి వెళ్లింది

ప్యాన్ ఇండియా బేసిస్‌లో ఈ ఆఫర్ అందుబాటులోకి తెస్తామని తెలిపింది.


Click it and Unblock the Notifications








