Home
News

BSNL అన్‌లిమిటెడ్ డేటా ఆఫర్

జియోతో పోటీ పడుతూ ముందుకెళుతున్న ప్రభుత్వరంగ దిగ్గజం BSNL సరికొత్త ఆఫర్ తో ముందుకొచ్చింది.

By Hazarath

జియో దెబ్బకు టెల్కోలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఐడియా, ఎయిర్‌టెల్, వొడాఫోన్ లాంటి కంపెనీలు తమ కష్టమర్ల కోసం సరికొత్త ఆఫర్లను అందిస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో జియోతో పోటీ పడుతూ ముందుకెళుతున్న ప్రభుత్వరంగ దిగ్గజం BSNL సరికొత్త ఆఫర్ తో ముందుకొచ్చింది. ఆఫర్ వివరాలేంటో చూద్దాం.

ఏకంగా 50 లక్షల ఫోన్ల అమ్మకాలు, దుమ్మురేపిన శాంసంగ్

STV-333

STV-333

STV-333తో రీఛార్జ్ చేసుకున్న వారికి 90 రోజుల పాటు రోజుకు 3జిబి డేటా చొప్పున అన్ లిమిటెడ్ డేటాను అందించనుంది. ఈ ప్లాన్ కొత్త కష్టమర్లు అలాగే పాతకష్టమర్లు ఉపయోగించుకోవచ్చు.

 కేవలం మూడు రోజులు మాత్రమే

కేవలం మూడు రోజులు మాత్రమే

అయితే ఈ ఆఫర్ కేవలం మూడు రోజులు మాత్రమే ఉంటుంది. ఈ మూడు రోజుల్లో మాత్రమే రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. మే17 నుంచి మే 19 మధ్యలో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

కొన్ని రకాల ఆఫర్లను

కొన్ని రకాల ఆఫర్లను

దీంతోపాటు ఇప్పటికే కొన్ని రకాల ఆఫర్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. STV349 Dhil Khol Ke Bol , STV395 Nehle per Dehla లాంటి ప్లాన్స్ ఉన్నాయి.

STV349

STV349

ఇందులో STV349 Dhil Khol Ke Bol ప్లాన్ లో రోజుకు 2జిబి చొప్పున 28 రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు. BSNL టూ BSNL కాల్స్ అపరిమితం.

STV395

STV395

STV395 Nehle per Dehla ప్లాన్ లో రోజుకు 2జిబి చొప్పున 28 రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు. BSNL టూ BSNL 3000నిమిషాలు వరకు మాట్లాడుకోవచ్చు. ఇతర నెట్ వర్క్ లకు 1800 నిమిషాల పాటు మాట్లాడుకోవచ్చు. 71 రోజులు వ్యాలిడిటీ.

Best Mobiles in India

English summary
BSNL offers 3GB data per day to prepaid STV-333 plan users read more ar gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X