Home
News

BSNL అభిమానులకు శుభవార్త: RS.100 తగ్గింపుతో BSNL RS.899 ప్రీపెయిడ్ ప్లాన్

ఇండియాలో గల టెలికామ్ రంగంలో ఉన్న అన్ని టెలికాం ఆపరేటర్లకు భారత్ సంచార్ నిగం లిమిటెడ్ అత్యంత మరియు చాలా గట్టి పోటీగా మారింది. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం ఆపరేటర్ వినియోగదారులను మరింత మందిని ఆకట్టుకోవడానికి ప్రీపెయిడ్ ప్లాన్లను తిరిగి తీసుకువచ్చింది. తిరిగి తీసుకువచ్చిన ఈ ప్లాన్లకు పోటీ రంగంలో నిలవడానికి కొత్త ప్రయోజనాలను కూడా జోడించింది.

బిఎస్ఎన్ఎల్

భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) వినియోగదారుల కేంద్రీకృత కదలికలు ఆసక్తికరమైన మలుపు తీసుకుంటున్నాయి. టెలికాం ఆపరేటర్ గత కొన్ని నెలలుగా వినియోగదారులను తమ నెట్‌వర్క్‌కు రప్పించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అలా చేయటానికి ఇది చాలా ఆకర్షణీయమైన ఆఫర్లు, ప్రీపెయిడ్ ప్లాన్ లను కొత్త ప్రయోజనాలతో టోల్ చేసింది. పాత ప్రీపెయిడ్ ప్లాన్‌లను సవరణ చేసి మరియు ప్రీపెయిడ్ ప్లాన్‌లకు వర్తించే ప్రచార ప్రయోజనాలను కూడా ఇందులో అందిస్తున్నాయి. కొత్త ఎత్తుగడలో భాగంగా బిఎస్ఎన్ఎల్ తన ప్రసిద్ధ ప్రీపెయిడ్ ప్లాన్లలో ఒకదానిపై భారీ తగ్గింపును ప్రవేశపెట్టింది. బిఎస్ఎన్ఎల్ యొక్క 899 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్‌పై 100 రూపాయల బారి తగ్గింపును ప్రకటించింది. బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ కొత్త ఆఫర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

డిస్కౌంట్ ధర

డిస్కౌంట్ ధర

బిఎస్‌ఎన్‌ఎల్ ఇప్పుడు తన 899 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్‌ మీద 100 రూపాయల డిస్కౌంట్‌ను అందిస్తోంది. అంటే ఇప్పుడు ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌ కేవలం 799 రూపాయలకు అదే కాల పరిమితికి అందిస్తోంది. డిస్కౌంట్ ధర సెప్టెంబర్ 17, 2019 నుండి సెప్టెంబర్ 23, 2019 వరకు వర్తిస్తుందని ఆపరేటర్ ధృవీకరించారు. మీరు బిఎస్ఎన్ఎల్ చందాదారులైతే డిస్కౌంట్ ధర వద్ద ప్లాన్ పొందే సమయం వచ్చింది.

ప్రయోజనాలు

ప్రయోజనాలు

బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క 899 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో మాత్రమే లభిస్తుంది. ఇది 180 రోజుల సుదీర్ఘ ప్రామాణికతతో వస్తుంది. ఇందులో చందాదారులకు మొత్తం సమయానికి అపరిమిత వాయిస్ కాల్స్ ఉచితంగా లభిస్తాయి. అంతేకాకుండా ఈ ప్లాన్ 1.5GB రోజువారీ డేటా ప్రయోజనంతో మరియు రోజుకు 50 SMS ప్రయోజనంతో వస్తుంది. 100 రూపాయల డిస్కౌంట్ ఆఫర్ సెప్టెంబర్ 23 వరకు మాత్రమే లభిస్తుంది. కావున మీరు బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు అయితే ఈ ప్లాన్‌ను త్వరగా పొందాలి.

బిఎస్‌ఎన్‌ఎల్ 777 రూపాయల బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌

బిఎస్‌ఎన్‌ఎల్ 777 రూపాయల బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌

రిలయన్స్ జియో యొక్క బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్ లోకి రావడంతో దానికి పోటీ పడటానికి బిఎస్ఎన్ఎల్ 777 రూపాయల బ్రాడ్‌బ్యాండ్ ప్రణాళికను తిరిగి తెచ్చింది. ఇది 500GB డేటాను అందిస్తుంది నెలకు 50Mbps వేగంతో అందిస్తుంది. ఈ ప్లాన్ లో స్పీడ్ FUP తరువాత దాని యొక్క వేగం 2Mbps కు తగ్గించబడుతుంది. ఇది అండమాన్ మరియు నికోబార్ సర్కిల్ మినహా అన్ని సర్కిల్‌లలో లభిస్తుంది. ఈ ప్రణాళిక ప్రమోషనల్ ఆఫర్ రూపంలో లభిస్తుంది మరియు ఇది ఆరు నెలల కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL Rs 899 Prepaid Plan gets Rs 100 Price Cut
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X