ఎల్ఈడీ టీవీలపై భారీ డిస్కౌంట్లు

Written By:

అమెజాన్ టీవీలపై డిస్కౌంట్లను ప్రకటించింది. ఎంపిక చేసిన టీవీలపై దాదాపు 20 నుంచి 30 శాతం వరకు డిస్కౌంట్ ను అందిస్తోంది. శాన్యో టీవీలపై ఈ డిస్కౌంట్ ని ఆఫర్ చేస్తోంది. ఈ మేరకు కంపెనీ వెబ్ సైట్లో తగ్గింపు ధరలకు సంబంధించి చిత్రాలను కూడా ఉంచింది. తగ్గింపు ధరలు పొందిన టీవీలను ఓ సారి చూద్దాం.

జియో వేగానికి అడ్డూ అదుపూ లేదు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Sanyo 124 cm (49 inches) XT-49S7100F Full HD LED IPS TV

ఒరిజినల్ ధర రూ. 46,990
డిస్కౌంట్ : 15000
ఇప్పుడు కొనుగోలు ధర రూ. 31,990

Sanyo 81 cm (32 inches) XT-32S7100F Full HD LED TV (Black)

ఒరిజినల్ ధర రూ. 18,990
డిస్కౌంట్ : 2000
ఇప్పుడు కొనుగోలు ధర రూ. 16,990

Sanyo 109 cm (43 inches) XT-43S7100F Full HD LED IPS TV (Black)

ఒరిజినల్ ధర రూ. 25,990
డిస్కౌంట్ : 1500
ఇప్పుడు కొనుగోలు ధర రూ. 24,490

ఆఫర్లు కేవలం 6వ తేదీ వరకే

ఈ ఆఫర్లు కేవలం 6వ తేదీ వరకే అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. ఆసక్తి ఉన్నవారు ఈ లోపే కొనుగోలు చేయాలని అమెజాన్ చెబుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Buy Televisions Online at Best Prices in India-Amazon read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot