అక్కడ ఫోన్లు డెడ్, ఇక్కడ స్వీట్లు బంద్

Posted By:

పాకిస్తాన్ లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఫోన్లన్నీ మూగబోయాయి. ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం వరకు ఏ ఫోన్ పనిచేయలేదు. అంతా ప్రశాతంగా ఎలాంటి ఘటనలు జరగకుండా గడిచింది. పాకిస్తాన్ స్వతంత్ర్య దినోత్సవం సంధర్భంగా గూగుల్ జెండా ఫోటోను పెట్టి తన ప్రత్యేకతను చాటుకుంది. మన దేశ ప్రధాని మోడీ సైతం ట్విట్టర్ లో పాకిస్తాన్ కు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Read more: ఇన్ స్టా గ్రామ్ కలిపింది ఇద్దరినీ..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ట్విట్టర్లో శుభాకాంక్షలు

ట్విట్టర్లో శుభాకాంక్షలు

పాకిస్తాన్ కు ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపిన మోడీ 

ఇస్లామాబాద్ లో ఫోన్లు బంద్

ఇస్లామాబాద్ లో ఫోన్లు బంద్

ఇండిపెండన్స్ డే సంధర్భంగా ఇస్లామాబాద్ లో ఫోన్లు బంద్

ఈ సారి స్వీట్లు లేవు

ఈ సారి స్వీట్లు లేవు

ఏటా భారత్ జవాన్లు వారికి ఇలా కరచాలనం చేసి స్వీట్లు పంచుతారు 

స్వీట్లు బంద్

స్వీట్లు బంద్

పాక్ కు చెందిన ఉగ్రవాదులు బీఎస్ ఎఫ్ జవాన్లను మొన్న చంపడంతో ఈ సారి వాఘా సరిహద్దు వద్ద స్వీట్లు పంచుకోవడం నిలిపేశారు. 

పాకిస్తాన్ గూగుల్

పాకిస్తాన్ గూగుల్

పాకిస్తాన్ ఇండిపెండన్స్ డే సంధర్భంగా గూగుల్ తన ప్రత్యేకతను ఇలా చాటుకుంది  

జెండా ఎగరవేసిన అధ్యక్షుడు

జెండా ఎగరవేసిన అధ్యక్షుడు

పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో పాక్ జాతీయ జెండాను ఎగురవేస్తున్న పాక్ అధ్యక్షుడు నవాజ్ షరీప్ 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
obile phone services will be suspended in the federal capital on Independence Day (14 August) from 6 AM till 1 PM
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot